77. ప్రశ్న : మీరు రాసిన “ప్రభురాత్రి భోజన రహస్యం” అనే గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు మానవమాత్రుడు మాత్రమే, దేవుడు కాదు అని రాసారు. అంటే యేసు క్రీస్తు ప్రభువు భూమ్మీద ఉన్నప్పుడు మానవ మాత్రుడు మాత్రమేనా? దేవుడు కాదా? దేవుడు కానప్పుడు ఆయనను దేవుడుగా అంగీకరించడం ఎందుకు?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: యేసు క్రీస్తు నరుడు అనే మాట నేను అనలేదు. అది పౌలు అన్నాడు. 1తిమోతి 2:5లో “దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు” అది లేఖనం చెబుతుంది. ఆ పౌలే మళ్ళీ రోమా 9:5లో “యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడు” అని చెప్పాడు. అలాగే తీతు 2:13లో “మహాదేవుడు మన రక్షకుడైన యేసు” అన్నాడు. గనుక పౌలు యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే యేసు ప్రభు […]