July 2024

67. ప్రశ్న : మీరు మొట్టమొదట సువార్త చెప్పింది ఎప్పుడు? ఎక్కడ?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: నేను 18 ఏళ్ల వయస్సులో ఈ.సి.ఐ.ఎల్. లో చెప్పాను. నేను ఈ.సి.ఐ.ఎల్ లో ఉద్యోగిని నాకు Ghazals, పాటలు అంటే చాలా ఇష్టం. నేను బాల్యంలోనే ప్రభువును హృదయంలో చేర్చుకున్నాను. పదేళ్ల ప్రాయంలో పరిశుద్ధాత్మను పొందాను. పదిహేను ఏళ్ల ప్రాయంలో బాప్తిస్మం పొందాను. 18 ఏళ్లకు నాకు ఈ.సి.ఐ.ఎల్. లో జాబ్ వచ్చింది. 3 సంవత్సరాలు జాబ్ చేసాను. 21 సంవత్సరాలకు resign చేసాను. దేవునితో నడుస్తున్న అనుభవాలు ఉన్నవి. […]

67. ప్రశ్న : మీరు మొట్టమొదట సువార్త చెప్పింది ఎప్పుడు? ఎక్కడ? Read More »

66. ప్రశ్న: మీరు సేవా ప్రారంభంలో కొన్ని లక్షల సువార్త కరపత్రాలు పంచారని విన్నాము. ఎలా పంచేవారు? కనబడిన వారందరికా? లేదా కొన్ని ఊర్లు select చేసుకునేవారా? ఎలా ఉండేది? మీకు ఆ కరపత్రాలు ఎక్కడినుండి వచ్చేవి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఎలా చేసాం? అంటే ఒక గ్రామ పంచాయితీ ఆఫీసుకి వెళ్లి ఆ పంచాయితీ సమితికింద ఉన్న గ్రామాల Map తీసుకునేవారం. ఆ Map మీద చేతులుంచి ఇన్ని గ్రామాలలో సువార్త నింపాలి ప్రభువా! మాకు ఆత్మాభిషేకం దయచేయి అని ప్రార్థన చేసి తర్వాత ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నదో దాని statistics తీసుకునేవారము. చర్చి ఉందా? లేదా సువార్తకు వ్యతిరేకత ఉందా? అనుకూలత ఉందా? ఇవన్నీ తెలుసుకున్న

66. ప్రశ్న: మీరు సేవా ప్రారంభంలో కొన్ని లక్షల సువార్త కరపత్రాలు పంచారని విన్నాము. ఎలా పంచేవారు? కనబడిన వారందరికా? లేదా కొన్ని ఊర్లు select చేసుకునేవారా? ఎలా ఉండేది? మీకు ఆ కరపత్రాలు ఎక్కడినుండి వచ్చేవి? Read More »

65. ప్రశ్న : క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కృపామయుడుగా కనబడుతున్నారు అయితే పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల మీదికి పాములను పంపించి చంపిస్తాడు? మిద్యానీయులతో వ్యభిచారం చేసినప్పుడు ఉరివేయమంటాడు కొంతమందిని. ఈ విధంగా చనిపోయిన వారంతా నరకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? ఆ టైంలో వెంటనే శిక్ష వచ్చింది కానీ ఈ టైంలో వెంటనే శిక్ష రావడం లేదు. దేవుడు అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు ఉన్నాడు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దేవుని వ్యక్తిత్వంలోని చక్కదనం సౌందర్యం ఏమిటంటే కొన్ని పాఠాలు నేర్పడానికి కొంతమందిని పాతనిబంధనలో కఠినంగా శిక్షిస్తూ కూడా వారు అజ్ఞానదశలో చేసిన పాపాలకు నిత్యత్వమంతా శిక్షించవద్దు అన్నటువంటి తండ్రి హృదయాన్ని కూడా దేవుడు చూపించాడు అని already నా messages లో చెప్పాను. మళ్లీ చెప్తున్నాను. 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ద పరచబడుచుండగా, అవిధేయులైనవారి యొద్దకు, అనగా చెరలో

65. ప్రశ్న : క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కృపామయుడుగా కనబడుతున్నారు అయితే పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల మీదికి పాములను పంపించి చంపిస్తాడు? మిద్యానీయులతో వ్యభిచారం చేసినప్పుడు ఉరివేయమంటాడు కొంతమందిని. ఈ విధంగా చనిపోయిన వారంతా నరకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్తారా? ఆ టైంలో వెంటనే శిక్ష వచ్చింది కానీ ఈ టైంలో వెంటనే శిక్ష రావడం లేదు. దేవుడు అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు ఉన్నాడు? Read More »

64. ప్రశ్న : మీ Videos లో ఈ మధ్య ఈ అప్పు నిర్మూలన అనే topic ఎక్కువగా వస్తుంది. అసలు ఈ అప్పు నిర్మూలన ఏంటి? దీని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దీని విషయం చెప్పాలంటే “విశ్వచరిత్ర” అనే గ్రంథం ఎలా రాసానో అలాగే నా అప్పు చరిత్ర అనే గ్రంథం కూడా చాలా పెద్ద గ్రంథం రాయాల్సి వస్తుంది. వాస్తవాల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇందులోనుండి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో అద్భుత క్షేమాభివృద్ధి పొందే అవకాశం ఉంది. లేదు విమర్శించాలి, అవమానించాలి అనే ద్వేష పూర్వకమైన వైఖరి పెట్టుకుంటే వాళ్లకు క్షేమాభివృద్ధి ఉండదు. వాళ్లతో సంభాషించుట కూడా

64. ప్రశ్న : మీ Videos లో ఈ మధ్య ఈ అప్పు నిర్మూలన అనే topic ఎక్కువగా వస్తుంది. అసలు ఈ అప్పు నిర్మూలన ఏంటి? దీని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? Read More »

63. ప్రశ్న : సార్, మీరొక దేవుని సేవకులై యుండి, ఒక సంఘానికి పాస్టర్ అయి ఉండి, ఈ మధ్య మీరొక రాజకీయ పార్టీ పెట్టారు. ఈ విషయంలో బయట మీమీద చాలా నెగెటివ్ ఉంది. మీ పార్టీ పెట్టి మీరేం సాధించారు? పార్టీ పెట్టడం వెనుక ముఖ్య కారణం ఏమిటి, మీ ఉద్దేశ్యం ఏమిటి తెలుపగలరు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: ఏం సాధించారు అని మీరు అడుగుతున్నారు. ఈ మధ్య మీడియాలో కూడా మీరేం ఉద్దరించారు అని నన్ను అడిగారు. దీనికి సమాధానం చెబుతున్నాను. ఏం ఉద్దరించాలి? ఏం సాధించాలి? అనేది నా ప్రశ్న. మేం పార్టీ పెట్టాం. ఎమ్మేల్యేలను, యం.పి.లను చట్ట సభలకు పంపించలేకపోయాం. మునుముందు ఇంకా బెటర్ పర్ఫామెన్స్ ఇస్తాం. ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపోటములు అనేవి సహజం. గనుక మేం ఒకే ఒక్క అటెంప్ట్ అసెంబ్లీలో,పార్లమెంట్లో ప్రవేశించలేదు అనే

63. ప్రశ్న : సార్, మీరొక దేవుని సేవకులై యుండి, ఒక సంఘానికి పాస్టర్ అయి ఉండి, ఈ మధ్య మీరొక రాజకీయ పార్టీ పెట్టారు. ఈ విషయంలో బయట మీమీద చాలా నెగెటివ్ ఉంది. మీ పార్టీ పెట్టి మీరేం సాధించారు? పార్టీ పెట్టడం వెనుక ముఖ్య కారణం ఏమిటి, మీ ఉద్దేశ్యం ఏమిటి తెలుపగలరు? Read More »

62. ప్రశ్న : లూకా సువార్త 6:40వ వచనంలో “…. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును” అనే లేఖన భాగంలో సిధ్ధుడు అంటే అర్ధం ఏమిటి? బోధకుడు అంటే యేసుక్రీస్తు లాగా ఉంటాడు అని అర్ధమా? వివరించండి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: సిద్ధుడు అంటే సిద్దిపొందినవాడు అని అర్ధం. మన బైబిల్ బ్రాహ్మణ పండితులు చేసిన తర్జుమానే మనకు వచ్చింది. విలియం కేరి గారు డెన్మార్క్ మహారాజు యొక్క పర్మిషన్తో 200 సం॥రాల క్రితం డెన్మార్క్ వారి భూభాగంలో వెస్ట్ బెంగాల్లో పర్మిషన్ తీసుకొని షూ మేకర్ (కాబ్లర్)గా కష్టపడి పని చేసుకుంటూ అనేక భారతీయ భాషలలో బైబిల్ను తర్జుమా చేసారు. అలాగే తెలుగులోకి కూడా తర్జుమ చేశారు. కానీ విలియమ్ కేరి

62. ప్రశ్న : లూకా సువార్త 6:40వ వచనంలో “…. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును” అనే లేఖన భాగంలో సిధ్ధుడు అంటే అర్ధం ఏమిటి? బోధకుడు అంటే యేసుక్రీస్తు లాగా ఉంటాడు అని అర్ధమా? వివరించండి? Read More »

61. ప్రశ్న : సార్, మీరు యేసుక్రీస్తును గురించి సువార్త ప్రకటించినా, బోధించినా పలుమార్లు మీరు వేదాలలో యేసుక్రీస్తు గురించి ఇలా ఉంది, ఇతర మత గ్రంథాలలో యేసును గురించి అలా ఉంది ఎత్తి చూపెడతారు. బైబిల్ గ్రంథంలో 1 పేతురు 2: 20-21 ప్రకారం మనుష్యుని ఇచ్చను బట్టి ప్రవచనము పుట్టదు అని చెపుతుంది. బైబిల్ గ్రంథం మాత్రమే పరిశుధ్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది. అయితే మీరు బైబిల్లో లో నుండి మాత్రమే యేసుక్రీస్తును గూర్చి మాట్లాడాలి. సువార్తను ప్రకటించాలి. కానీ మీరు యేసును గూర్చి వేదాలలో, గ్రంథాలలో ఇలా ఉంది అని మాట్లాడడం క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు జీర్ణం కావడం లేదు. దీనిని వారు అంగీకరించడానికి ఇష్టం లేదు. దీనికి మీ సమాధానం ఇవ్వండి.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న అడిగినందుకు కృతజ్ఞతలు. సకల ప్రజలకు నా సమాధానమిదిగో, వేదములలో యేసును గూర్చిన సాక్ష్యం వ్రాయబడి ఉన్నది అని నేను చెప్పడం ఏదో ఒక విధంగా ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వైషమ్యాలు, ద్వేషపూరిత భావాలు అనేది సద్దుమణిగి పోవాలి. ఈ శత్రుత్వం వైరం అనేది తొలగిపోయి సౌభ్రాతృత్వం ఏర్పడాలి. గనుక ఏదో రకంగా కలిపేద్దాం, సర్దిచెప్తాం అనే ఉద్దేశ్యం మాత్రమే కాదు.

61. ప్రశ్న : సార్, మీరు యేసుక్రీస్తును గురించి సువార్త ప్రకటించినా, బోధించినా పలుమార్లు మీరు వేదాలలో యేసుక్రీస్తు గురించి ఇలా ఉంది, ఇతర మత గ్రంథాలలో యేసును గురించి అలా ఉంది ఎత్తి చూపెడతారు. బైబిల్ గ్రంథంలో 1 పేతురు 2: 20-21 ప్రకారం మనుష్యుని ఇచ్చను బట్టి ప్రవచనము పుట్టదు అని చెపుతుంది. బైబిల్ గ్రంథం మాత్రమే పరిశుధ్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది. అయితే మీరు బైబిల్లో లో నుండి మాత్రమే యేసుక్రీస్తును గూర్చి మాట్లాడాలి. సువార్తను ప్రకటించాలి. కానీ మీరు యేసును గూర్చి వేదాలలో, గ్రంథాలలో ఇలా ఉంది అని మాట్లాడడం క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు జీర్ణం కావడం లేదు. దీనిని వారు అంగీకరించడానికి ఇష్టం లేదు. దీనికి మీ సమాధానం ఇవ్వండి. Read More »

60. ప్రశ్న : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యేసు ప్రభువును నమ్మలేదు కదా! బాప్తిస్మము తీసుకోలేదు కదా! నరకానికి పోతాడు, అలాగే ఛత్రపతి శివాజీ ఇంకా ఇతర గొప్ప, గొప్ప సంస్కరణ నాయకులందరు యేసుప్రభువును, నమ్ముకోలేదు. నరకానికి పోతారు అని మా ఫ్రెండ్ వాళ్ల నాన్న నాతో వాదిస్తున్నారు, వారికి ఎలా సమాధానం ఇవ్వాలి దయ చేసి చెప్పండి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: సకల జనులు తెలుసుకోవాలి. ఈ విషయం నేను చెబుతున్నాను. మరణానంతరం ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అనే విషయం క్రైస్తవ మతం ఒకటి చెబుతుంది. ఇస్లాం ఒకటి చెబుతుంది. హైందవం ఒకటి చెబుతుంది. క్రైస్తవ ధర్మంలో ఉన్న వాళ్ళు మనం ఏమి నమ్ముతున్నామంటే, దేవుడు కనికరించి ప్రతి వ్యక్తిని క్షమించడానికి, ఆయన పరలోకానికి చేర్చడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. దేవుడే నరావతారం ఎత్తి యేసుక్రీస్తుగా సిలువ

60. ప్రశ్న : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యేసు ప్రభువును నమ్మలేదు కదా! బాప్తిస్మము తీసుకోలేదు కదా! నరకానికి పోతాడు, అలాగే ఛత్రపతి శివాజీ ఇంకా ఇతర గొప్ప, గొప్ప సంస్కరణ నాయకులందరు యేసుప్రభువును, నమ్ముకోలేదు. నరకానికి పోతారు అని మా ఫ్రెండ్ వాళ్ల నాన్న నాతో వాదిస్తున్నారు, వారికి ఎలా సమాధానం ఇవ్వాలి దయ చేసి చెప్పండి? Read More »

59. ప్రశ్న : వసుధైక కుటుంబం అంటే ఏమిటి? దీనిని జై శ్రీరామ్ అనే నినాదం చేస్తున్నవారు పాటిస్తున్నారు? ఇది సాధంచే దిశగా ఎవరైనా వెళ్తున్నారని అనుకోవచ్చా?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు : ఏమాత్రము లేదు. వసుధైక కుటుంబం అని నమ్మాలంటే, బైబిలు ప్రకారం ఆకాశము క్రింద, భూమి మీద ఉన్న 200 దేశాలలోని జనాభా మొత్తం కూడా ఆదాము, హవ్వ అనే జంటలోనుండి పుట్టినారు అని బైబిలు చెబుతుంది. ఆదిమ జంట మనము చెప్పుకున్నాము. బైబిలు ప్రకారం వారి పేరులు ఆదాము, హవ్వ, అని Quran లో కూడా అదే ఉన్నది. వేరే మతాల వారు ఇంకా ఏ పేర్లయినా పెట్టుకోవచ్చు.

59. ప్రశ్న : వసుధైక కుటుంబం అంటే ఏమిటి? దీనిని జై శ్రీరామ్ అనే నినాదం చేస్తున్నవారు పాటిస్తున్నారు? ఇది సాధంచే దిశగా ఎవరైనా వెళ్తున్నారని అనుకోవచ్చా? Read More »

58. ప్రశ్న : ఎస్తేరు గ్రంథములో హిందూ దేశమని ఉంది. అది మన భారతదేశమంటారా? లేక వేరే ఏదేశమయినా అవుతుందా? మరొక ప్రశ్న సార్. స్త్రీలు మామూలుగా వాక్యము, మాట్లాడవచ్చు, స్త్రీల కూటములలో మాట్లాడవచ్చు. కానీ ఉపదేశము చేయకూడదు అంటున్నారు. మరి స్త్రీలు ఉపదేశించకూడదా? బాప్తిస్మాలు ఇవ్వకూడదా? సమాధానం తెలుపండి సార్?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: 1. నిశ్చయముగా ఎస్తేరు గ్రంథంలో ఉన్న India, మన భారతదేశమే.2. దీని గురించి కూడా నేను “సింహనాదం” అనే గ్రంథంలో, కొన్ని “మాస పత్రికలలో” వ్రాసాను. కొన్ని Spoken message లలో కూడా చెప్పాను. అయితే మళ్ళీ చెబుతున్నాను. స్త్రీలు పురుషుల కంటే తక్కువ వారనిగానీ, తెలివితక్కువ వారని గానీ, అసమర్థులని గానీ, మగవారే సమర్థులని, స్త్రీలు పనికి మాలిన వారని గాని ఏమీ లేదు. Bible లోని దేవునికి

58. ప్రశ్న : ఎస్తేరు గ్రంథములో హిందూ దేశమని ఉంది. అది మన భారతదేశమంటారా? లేక వేరే ఏదేశమయినా అవుతుందా? మరొక ప్రశ్న సార్. స్త్రీలు మామూలుగా వాక్యము, మాట్లాడవచ్చు, స్త్రీల కూటములలో మాట్లాడవచ్చు. కానీ ఉపదేశము చేయకూడదు అంటున్నారు. మరి స్త్రీలు ఉపదేశించకూడదా? బాప్తిస్మాలు ఇవ్వకూడదా? సమాధానం తెలుపండి సార్? Read More »