57. ప్రశ్న: ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు. మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. మత్తయి 16:28 లేఖనముకు అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి?
(అపొ. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఈ వచనం మత్తయి, మార్కు, లూకా సువార్తలలో, మూడు సువార్తలలో ఉంది. ఈ రూపాంతరం సంభవాన్ని ముందున్న వచనాలను ముగ్గురు సువార్తికులు కూడా అవే రాశారు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములు, రమారమి 6 దినములు అని వ్రాయబడి ఉంది. గనుక ఆ మాటలకు నెరవేర్పే ఈ రూపాంతర కొండ మీది సంఘటన అన్నమాట. దేవుని రాజ్యము బలముతో వచ్చినప్పుడు ఉండే సన్నివేశాన్ని రూపాంతర […]