December 2024

170. ప్రశ్న : యేసు ప్రభువు వారు గాడిద మీద ఎందుకు ఎక్కి వచ్చారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    యేసు ప్రభువు గాడిద పిల్ల మీద ఊరేగి రావడానికి ప్రధానమైన కారణం ఉన్నది.  గాడిద అపవిత్రమైన జంతువు బలికి పనికి రాని జంతువు.  ధర్మశాస్త్రం ప్రకారం గాడిద బ్రతకడానికే హక్కులేని జంతువు.  ఇది ఎక్కడ రాయబడి ఉంది అంటే నిర్గమకాండం 13:13వచనంలో.  ఆ నంబరే 13, 13అనేది డెత్ నంబరు.  ఇప్పటికీ ఆమెరికా జర్మనీ లాంటి చాలా చోట్ల హోటల్లో 13నంబరు రూం ఉండదు.  అది avoid చేస్తారు. […]

170. ప్రశ్న : యేసు ప్రభువు వారు గాడిద మీద ఎందుకు ఎక్కి వచ్చారు? Read More »

169. ప్రశ్న : శాస్త్రులతో, పరిసయ్యులతో యేసు ప్రభువు అధికారము గల వాని వలె మాట్లాడినాడు.  మత్తయి సువార్త 28:18వచనంలో ఆయనకు సర్వాధికారము ఇయ్యబడింది.  చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటాడు.  అంటే అంతకు ముందు ఉన్న అధికారానికి మళ్ళీ కొత్తగా వచ్చిన అధికారానికి తేడా ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    యేసు ప్రభువు వారు ఆయన సిలువ యజ్ఞం జరిగించిన తర్వాత తనను తాను ఆయన నిరూపించుకున్నాడు. ఈ విషయం మనకు రోమా 1:7 వచనంలో యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్తానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింప బడెను.  అంటే ఆయన దేవుని కుమారుడని ఋజువైనదెప్పుడు అంటే ఈస్టర్ సండే.  ఆయన చనిపోయి లేవడం ద్వారా ఈయన

169. ప్రశ్న : శాస్త్రులతో, పరిసయ్యులతో యేసు ప్రభువు అధికారము గల వాని వలె మాట్లాడినాడు.  మత్తయి సువార్త 28:18వచనంలో ఆయనకు సర్వాధికారము ఇయ్యబడింది.  చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటాడు.  అంటే అంతకు ముందు ఉన్న అధికారానికి మళ్ళీ కొత్తగా వచ్చిన అధికారానికి తేడా ఏమిటి? Read More »

168. ప్రశ్న : ఈ మధ్య బాలీవుడ్ నటులు ఫరాఖాన్, రవీనాటండన్, భంతిసింగ్ ఒక గేమ్ షోలో స్పెల్లింగ్ తప్పుగా హల్లెలూయా వ్రాసి కామెడీ గా మాట్లాడారు. దీని విషయములో మీ స్పందన ఏమిటీ?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు గల వాళ్ళంతా కళాకారులు వాళ్ళకి హల్లెలూయా అన్న పదములోని పరిశుద్ధత గాని ఆ మాటకు అర్థము కాని వాళ్ళకు తెలియదు.  అది ఒక ప్రోగ్రామ్లో వాళ్ళు హల్లెలూయా స్పెలింగ్ రాయమని అలా చెప్పారు.  ఒకమ్మాయి కరెక్టు రాసింది 10 మార్కులు వచ్చాయి.  అది ఒకమ్మాయి రాయలేదు.  దానికి అర్థం తెలుసా అని అడిగితే ఇది దుర్గందమైనటువంటి ఒక తిట్టు అని చెప్పింది.  ఆమె

168. ప్రశ్న : ఈ మధ్య బాలీవుడ్ నటులు ఫరాఖాన్, రవీనాటండన్, భంతిసింగ్ ఒక గేమ్ షోలో స్పెల్లింగ్ తప్పుగా హల్లెలూయా వ్రాసి కామెడీ గా మాట్లాడారు. దీని విషయములో మీ స్పందన ఏమిటీ? Read More »

167. ప్రశ్న : సార్ నేను ఆత్మీయంగా ఎదగడం లేదు ఇంకా డౌన్ అవుతున్నాను ఎందుకు జవాబు చెప్పండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    మన తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడు మనము కష్టపడి ఎదిగినామా? లేక కష్టపడకుండా ఎదిగినామా? అయితే మీరు ఆత్మీయ స్థితిలో కూడా ఎదుగుదలకు 1కొరింధీ 15:49 వచనం చూడండి.  మరియు మనము మట్టి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.  అంటే మట్టి నుండి పుట్టినవాడు ఆదాము.  ఆదాము పోలిక మట్టి నుండి మనకు కష్టపడకుండానే వచ్చింది.  అలాగుననే పరోలోక సంబంధమైన యేసు

167. ప్రశ్న : సార్ నేను ఆత్మీయంగా ఎదగడం లేదు ఇంకా డౌన్ అవుతున్నాను ఎందుకు జవాబు చెప్పండి? Read More »

166. ప్రశ్న : యెహోషువా భక్తుడు యుద్ధం చేసేటప్పుడు ఒక మాట సూర్య, చంద్రులను ఆపమనే చెప్తాడు. అక్కడ భూమికి-సూర్యుడు కేంద్రకం. తిరిగేది భూమి కాని సూర్యుడు కాదు కదా? సార్ జవాబు చెప్పండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    మీరు కర్నూలులో ఉంటారు కదా? బస్సులో కర్నూలు నుంచి హైదరాబాద్ రావాలనుకోండి.  వచ్చినప్పుడు హైదరాబాద్కు రాగానే హైదరాబాద్ వచ్చింది అంటాం కదా.  హైదరాబాద్ మన దగ్గరకి రాదు.  మనమే హైదరాబాద్కు వస్తాం.  మన అనుభూతి అంతే.  అలాగే సూర్యోదయం, సూర్యస్తమయం అనేది ఏమిటంటే భూమి తన పొజిషన్ మార్చుకుంటూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు కనిపించిన స్థితి మనకు వస్తే అది సూర్యస్తమయం.  సూర్యుడు కనిపించే స్థితికి వస్తే అది

166. ప్రశ్న : యెహోషువా భక్తుడు యుద్ధం చేసేటప్పుడు ఒక మాట సూర్య, చంద్రులను ఆపమనే చెప్తాడు. అక్కడ భూమికి-సూర్యుడు కేంద్రకం. తిరిగేది భూమి కాని సూర్యుడు కాదు కదా? సార్ జవాబు చెప్పండి. Read More »

165. ప్రశ్న : సొలోమోను నరకంలో వున్నాడా? పరలోకంలో ఉన్నాడా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఖచ్చితంగా పరదైసులోనే ఉన్నాడు. ఆమెన్

165. ప్రశ్న : సొలోమోను నరకంలో వున్నాడా? పరలోకంలో ఉన్నాడా? Read More »

164. ప్రశ్న :బుద్ధిస్టులకు సువార్త ఏలాగు చెప్పాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   బుద్ధిస్టులకైన, నాస్తికులకైన సువార్త ఒక్కటే కాని.  The way of approch అనేది అంటే జీర్ణం చేసుకోవాలి. ముందు సువార్తలో ఉన్నటువంటి 5 సత్యాలు గుండెల మీద రాసుకోవాలి. మన చేతికి ఐదు వేళ్ళు ఏలాగో, బైబిల్లో 5 Points కూడా అలాగే చెప్పబడ్డాయి. ఈ 5 Points బట్టే మనం సువార్త చెప్పాలి, నమ్మాలి. 1. మనం జన్మపాపులం 2. ఈ పాపంచే నరకానికి వెళ్ళి యుగయుగములు

164. ప్రశ్న :బుద్ధిస్టులకు సువార్త ఏలాగు చెప్పాలి? Read More »

163. ప్రశ్న : యోహాను 5:37 లో మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు, అని ఉంది. కాని పాత నిబంధన కాలంలో సంఖ్యా 12:08లో మోషేకు దర్శనముచే తెలియబరచబడింది అని ఉంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    మీకు, సమస్త క్రైస్తవులందరికీ తెలియజేసేది ముఖ్యంగా నా పుస్తకాలను చదవండి. మీ ప్రశ్నలన్నిటికి 99.9% అన్నింటికి సమాధానం అందులో ఉన్నాయి. విషయానికి వస్తే దేవునిని చూచుట అనేది అంతస్థులలో ఉంటుంది.  చూసిన భక్తుడు కూడా చూసినట్టే అనే భావనలో ఉండరు. నిర్గమ 33:11 చూడండి. అదే నిర్గమ 33:18లో దయచేసి నీ మహిమను చూపుము.  అంటే, నా ముఖమును చూసి ఏ నరుడు బ్రతుకజాలడు అనెను.  ముఖాముఖిగా మాట్లాడిన

163. ప్రశ్న : యోహాను 5:37 లో మీరు ఏకాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు, అని ఉంది. కాని పాత నిబంధన కాలంలో సంఖ్యా 12:08లో మోషేకు దర్శనముచే తెలియబరచబడింది అని ఉంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? Read More »

162. ప్రశ్న : 1రాజులు 16:6-8లో బయెషా చనిపోయాడు బయెషా కుమారుడు ఇశ్రాయేలును ఏలనారంభించెను అని వుంది. అదేవిధంగా  2 దినవృత్తాంతం 16:01 లో యూదా రాజైన ఆసా యేలుబడినందు బయెషా బ్రతికేవున్నాడు. ఇది ప్రింటింగ్ మిస్టేకా ఇందులో Key point Answer ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఆసా యేలుబడిలో 26సం॥లో బయెషా కుమారుడు ఏలా  ఏలనారంభించెను అని ఉంది. ఇశ్రాయేలీయులు, యూదా ఏలుబడి వ్రాయించెను 1రాజులులో.  2దినవృత్తాంతములు మాత్రం యూదా ఏలుబడి గూర్చి వ్రాయబడింది. బయెషా చనిపోకముందు ఆసా 25 years ఆసా ఏలుతున్నాడు. బయెషా, ఆసా, Contemporaries ఏ.  బయెషా  ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆసా యూదా రాజ్యాన్ని ఏలుతున్నాడు. 26 సంవత్సరాలు ఆసా ఏలినాక బయెషా చనిపోయి బయెషా కుమారుడు ఏలుతున్నాడు.  2

162. ప్రశ్న : 1రాజులు 16:6-8లో బయెషా చనిపోయాడు బయెషా కుమారుడు ఇశ్రాయేలును ఏలనారంభించెను అని వుంది. అదేవిధంగా  2 దినవృత్తాంతం 16:01 లో యూదా రాజైన ఆసా యేలుబడినందు బయెషా బ్రతికేవున్నాడు. ఇది ప్రింటింగ్ మిస్టేకా ఇందులో Key point Answer ఏంటి? Read More »

161. ప్రశ్న : చిన్నపిల్లలు చనిపోతే సంఘం అనే శరీరంలో ఏ అవయవాలుగా వుంటారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    సంఘం అనేది దేవునికి సాటి అయిన సహాయం కావాలి.  గనుక చనిపోయిన పిల్లవాడి ఆత్మ ఆ శరీరంలో ఏ వయస్సువరకు ఉండాలని భూమిమీద నిర్ణయమయిందో అంత వయస్సు వరకు పరదైసులోనే ఎదిగే అవకాశం వుంటుంది. ఎందుకంటే పసిపిల్లలు గాని, ముసలివాళ్లు గాని ఉండే అవకాశం లేదు అని లేఖనం చెప్తుంది. ఎంత వయస్సు వాళ్లైన యవ్వనమందు వున్నట్లే వుండాలి. కాబట్టి చిన్న పిల్లలైన, వాళ్ల జీన్స్ బట్టి అక్కడికి

161. ప్రశ్న : చిన్నపిల్లలు చనిపోతే సంఘం అనే శరీరంలో ఏ అవయవాలుగా వుంటారు. Read More »