December 2024

160. ప్రశ్న : క్రైస్తవులు ‘Organ Donation’ చేయవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    కర్మ సిద్ధాంత ప్రకారం జీవన – మరణ Rotation అంటే పాతదాన్ని విడిచి (క్రొత్తదాన్ని (శరీరం) ధరించుకుంటారు. అని ఉంటుంది. కాని బైబిల్ ప్రకారం మరణం తర్వాత ఈ శరీరం మళ్లీ ఈ శరీరాన్నే ధరింపచేస్తాడు అని ఉంది. గనుక అలాంటప్పుడు ‘Organs’ Donate చేస్తే అవి ఉండవేమో అని వీళ్ల Technical doubt . దేవుడు ఆదామును చేసిన Perfect design లోకి పునరుత్థానములో ఆ Perfect […]

160. ప్రశ్న : క్రైస్తవులు ‘Organ Donation’ చేయవచ్చా? Read More »

159. ప్రశ్న : బైబిల్ “హల్లెలూయా” అనే మాట లేనపుడు ఎందుకు అందరు వాడుతున్నారు? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    అది గ్రీకు భాషా పదం, ప్రకటన 19:1 లో చూడండి. ప్రభువుని స్తుతించుడి.  అంటే మూలభాషలో ‘Hallelujah’ అని వుంది. హెబ్రీ, గ్రీకు లో ప్రభువుని స్తుతించుడి అని అర్థం. Subject knowledge లేనటువంటి వారు లేవనెత్తిన Topic. ‘భోజనం పెట్టండి’ అంటే అదే Repeat చేయడం కాదు, Grametically wrong అని చెత్త వాదన లేవనెత్తారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. You need not to

159. ప్రశ్న : బైబిల్ “హల్లెలూయా” అనే మాట లేనపుడు ఎందుకు అందరు వాడుతున్నారు? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? Read More »

158. ప్రశ్న : యేసు క్రీస్తు సువార్త వినకుండా చనిపోతే, వారి విషయంలో దేవుడు తీర్పు ఎంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఇతడు సువార్త నమ్మే Chance రాలేదు కాబట్టి, నరకపాత్రుడా కాడా అనే ప్రశ్నకు Simple Answer ఏంటంటే, దేవుడు కాలములో ప్రయాణించినప్పుడు ఇతడు ఏమి చేస్తాడో, మొత్తం ఎరిగిన దేవుడు. అతని యొక్క వైఖరిని కూడా ఎరిగిన దేవుడు సత్యమైన అన్వేషణ ఇతనిలో వున్నదా అనేది దేవుడు చూస్తాడు. ధర్మాన్ని, న్యాయాన్ని ప్రేమించే వాడో కాడో చూస్తాడు. విద్యార్థుల గూర్చి Teacher చేప్పేటప్పుడు, మన గురించి చెప్పలేడా. రోమా

158. ప్రశ్న : యేసు క్రీస్తు సువార్త వినకుండా చనిపోతే, వారి విషయంలో దేవుడు తీర్పు ఎంటి? Read More »

157. ప్రశ్న : నాజీరు అంటే ఏమిటి? బైబిల్ లో దాని  ప్రాముఖ్యత ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    సంఖ్యాకాండం 6:2లో వ్రతము పూనుట అని ఉంది. స్త్రీ అయిన, పురుషుడైన ప్రత్యేకించుకున్న దినాలు, నిష్ఠకలిగిన భక్తి చేస్తారు. లోకానుసారమై జీవితం నుండి వేరై ఉండడమే “నాజీరు”గా ఉండడం.

157. ప్రశ్న : నాజీరు అంటే ఏమిటి? బైబిల్ లో దాని  ప్రాముఖ్యత ఏంటి? Read More »

156. ప్రశ్న : తూర్పు దేశపు జ్ఞానుల యొద్ద వున్న ఏ గ్రంధాల ఆధారంగా చుక్కను చూసారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    ఆ గ్రంధాల వివరణ అయితే మనకు ఇప్పుడు లేదు.  వాళ్లకు ఆ సమాచారం అయితే వున్నదనేది Proven fact. How they know we don’t know, but they know the information they have. Definiter గా తరతరాలుగా తెలిసిన సత్యమైతే తప్ప అంత దూర ప్రయాణం చేయరు కదా! ఇది వాళ్లు వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందేశం అయివుండవచ్చు.  లేకపోతే అంత Serious

156. ప్రశ్న : తూర్పు దేశపు జ్ఞానుల యొద్ద వున్న ఏ గ్రంధాల ఆధారంగా చుక్కను చూసారు? Read More »

155. ప్రశ్న : నిమ్రోదు ఎలా చనిపోయివుండవచ్చు. ఎలా జరిగింది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    బలవంతుడైన నిమ్రోదు బాబెలు గోపురం కట్టిస్తుండగా అబ్రాహముకు మెల్కీసెదెకు కు దర్శనం ఇచ్చాడు. దేవుని యాజకుడు, షాలేము అనే Cityకి రాజు.  So, definite గా మన ప్రభువైన యేసే.  అబ్రాహాము జనాంగం నుండి నేను వస్తాను అనే చిహ్నంగా రొట్టే, ద్రాక్షరసం ఇచ్చాడు.  మళ్లికనబడలేదు.  అయితే మెల్కీసెదెకు స్థాపించిన షాలేము నగరం, సాతాను స్థాపించిన బాబేలు నగరం నుండే ప్రజలు చెదరిపోయారు. నా plan అంతా పాడుచేసాడు

155. ప్రశ్న : నిమ్రోదు ఎలా చనిపోయివుండవచ్చు. ఎలా జరిగింది. Read More »

154. ప్రశ్న : గర్భవతియైన మరియమ్మకు వయస్సు ఎంత ఉండవచ్చు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   ఆధారాలు ఏమి లేవు కాని, కొందరు చరిత్రకారులు చెప్పిన విషయం. యోసేపుకు ఈమెకు చాలా Age gap ఉండవచ్చు.  యోసేపే గనక బ్రతికి ఉంటే మరియమ్మను యోసేపేచూసుకునేవాడు. భర్త కాబట్టి యేసుప్రభువారు సిలువలో అప్పగింతలు పెట్టడం ఉండదు. యోసేపు ముసలివాడై చనిపోయి, మరియమ్మ నడి వయస్సురాలు కాబట్టి యేసు మీద పడింది కుటుంబ భారం.  చాలా సంవత్సరాలు యేసయ్యే కుటుంబభారం మోసాడు. కాని నేను వెళ్లిపోతే నా స్థానంలో

154. ప్రశ్న : గర్భవతియైన మరియమ్మకు వయస్సు ఎంత ఉండవచ్చు. Read More »

153. ప్రశ్న : “యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి” అని బైబిల్లో ఎక్కడవుంది అట్లా ప్రార్థించాలని ఎవరు చెప్పారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   2. యోహాను 16:23లో తండ్రిని నా పెరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అన్నాడు. Addressing the Father in the name of Jesus. ‘యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే నష్టము ఏమైన వుందా అంటే, లేదు.  కాని మన మనస్సులో ప్రతిష్ఠించుకున్న వ్యక్తి Identity ముఖ్యం.

153. ప్రశ్న : “యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి” అని బైబిల్లో ఎక్కడవుంది అట్లా ప్రార్థించాలని ఎవరు చెప్పారు? Read More »

152. ప్రశ్న : యేసుక్రీస్తు నామంలో అపోస్తులులు ప్రార్థించారా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   అపో. 19వ అధ్యాయంలో, 13వ వచనంలో పౌలు ప్రకటించిన యేసుతోడు మిమ్మును మంత్రించుచు, ఉచ్చాటన చేయుచున్నాను అనే మాట చెప్పి, అట్లా చేస్తూవారు పౌలు ప్రకటించుచున్నాడు గదా! అంటున్నారు. అలాగే కొలస్సి 3:17లో మాట చేత కాని క్రియ చేతగాని సమస్తము ఆయన పేరిట చేయండి అన్నాడు. పౌలులాగా అనేది వారి ప్రకటన ప్రార్థించేవారి Mind లో సిలువలో వ్రేళాడి మరణించిన యేసు మన Mind కి వస్తే

152. ప్రశ్న : యేసుక్రీస్తు నామంలో అపోస్తులులు ప్రార్థించారా? Read More »

151. ప్రశ్న : యేసుప్రభుని చూడడానికి వచ్చిన తూర్పు దేశపుజ్ఞానులు ఏ దేశం వారు అయివుండవచ్చు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    నా అభిప్రాయం, అప్పటి కాలాల్లో దైవాన్వేషణ జరిపిన దేశాలు యేసును గూర్చి ప్రవచించిన, భక్త శ్రేష్ఠులు, ముని పుంగవులు ఇటు పారశిక దేశం, ఇరాన్ నుండి, ఇండియా వరకు.  ఆర్యన్ నుండే ఇరాన్ పదం వచ్చింది అని డా॥దాశరధిరంగాచార్యులు చెప్పారు. గనుక ఆర్యన్లు భారతదేశం నుండి ఇరాన్ నుండి వచ్చిన వారే తప్ప వేరొక దేశంలో నుండి లేకపోవోచ్చు.  ఎందుకంటే ముందుగా వ్రాసిన ప్రవచన నేరవేర్పు కోసమైన ఏ

151. ప్రశ్న : యేసుప్రభుని చూడడానికి వచ్చిన తూర్పు దేశపుజ్ఞానులు ఏ దేశం వారు అయివుండవచ్చు. Read More »