December 2024

150. ప్రశ్న : బైబిల్ ఉన్న గోత్రకర్తల వివరణ, అలాగే భారతదేశంలో వున్న గోత్ర ఆచారమునకు సంబంధం ఏమైన ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    బైబిల్ – అంటే తెలుగు బైబిల్ గోత్రము అని వుంటే English బైబిల్లో Tribes’ అంటే తెగలు అని ఉంది. అలా అని మనము తెగలు అని పిలవలేం. మానవజాతిలో ఒక జనాంగాన్ని విభజించినప్పుడు, వంశములవారిగా, కుటుంబముల వారిగా, గోత్రములు వారిగా అంటే మూలపురుషుల నామధేయంతో పిలవడం అలవాటు. అక్కడ విభజన అవసరం అయింది. ఇశ్రాయేలు వంశవృక్షంలో 12 మంది వంశంలో ఒక్కొక్కరు ఒక్కో బ్రాంచ్, అంతే తప్ప […]

150. ప్రశ్న : బైబిల్ ఉన్న గోత్రకర్తల వివరణ, అలాగే భారతదేశంలో వున్న గోత్ర ఆచారమునకు సంబంధం ఏమైన ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. Read More »

149. ప్రశ్న : క్రీస్తు జన్మదినం December 25 నే ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇది బైబిల్ లో ఎక్కడ ఉంది, అని కొంత మంది మతోన్మాదుల ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   ఇది ఎలా వుంది అంటే “రామాయణంలో పిడకల వేట”ల వుంది. అసలు యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడో లేక December 25 నే పుట్టాడు అనేది ప్రాముఖ్యం కాదు. ఆయన కన్యక పుట్టడం, యజ్ఞపురుషుడు అవ్వడానికి ఆదాము రక్తము లేకుండా పుట్టాడు అనేది ప్రాముఖ్యం.  గాని, ఆయన 25న లేక 26న పుట్టాడు.  అనేది క్రైస్తవుడు ఎవ్వరు కూడా ప్రాముఖ్యంగా ఎంచరు. ఇతర దేవుళ్ళ విషయంలో తేది, లగ్నం

149. ప్రశ్న : క్రీస్తు జన్మదినం December 25 నే ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇది బైబిల్ లో ఎక్కడ ఉంది, అని కొంత మంది మతోన్మాదుల ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? Read More »

148. ప్రశ్న : క్రిస్మస్ పండుగలో “Tree” ని ఎందుకు పెడతారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    అసలు క్రిస్మస్ పండుగ ఆచారాలు ఏవి కూడా లేఖనానుసారమైన దేవుని ఆజ్ఞానుసారమైనవి కావు. క్రిస్మస్ పండుగ చేయమని బైబిల్లో లేదు.  ఇక పండుగ చేయమనే లేనప్పుడు ఊసే లేనప్పుడు, ఇక ఆచారాలు ఎందుకు, మరల వచ్చు వరకు నా మరణంను ప్రచురించుడి అన్నాడు.  గాని నా పుట్టుకను పండగ జేయుడి అని ప్రభువు అనలేదు.  అపోస్తులు పౌలు కూడ చెప్పలేదు. ఇంటి మీద ‘Star’ పెట్టమని లేదు.  కాని

148. ప్రశ్న : క్రిస్మస్ పండుగలో “Tree” ని ఎందుకు పెడతారు? Read More »

147. ప్రశ్న : దేవుడు – ఏదేను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంను పెట్టి, చెడును గూర్చి మానవుడు తెలుసుకునేలా ఎందుకు విశ్వంలో అనుమతిని యిచ్చాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    నేను రాసిన మూడవ పుస్తకం “విశ్వప్రణాళికను” చదవండి.  “మంచి-చెడులు తెలివినిచ్చు వృక్షము గూర్చి వేరే ప్రశ్నగా పరిగణించాలి”.  గాని విశ్వం లో మీరు నేనే కాదు మనం పుట్టకు ముందు, దేవదూతలు, ఉన్నారు.  వారు తిరుగుబాటు చేసారు.  దేవ విరోధులు అయిపోయారు. అసలు ఈ చెడు అనేదాన్ని లేని విశ్వాన్ని దేవుడు ఎందుకు చేయలేడా అని మీ ప్రశ్న.  మీరు తప్పకుండా ఆ పుస్తకం చదవండి.  It is

147. ప్రశ్న : దేవుడు – ఏదేను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంను పెట్టి, చెడును గూర్చి మానవుడు తెలుసుకునేలా ఎందుకు విశ్వంలో అనుమతిని యిచ్చాడు? Read More »

146. ప్రశ్న : యెహోవా ప్రతి వస్తువును దానిదాని పని నిమిత్తము కలుగచేసెను. అన్న లేఖనం ప్రకారం, భూమి ఒక్కటే నివాసయోగ్యము. కాగ మిగిలిన గ్రహాలను ఎందుకు దేవుడు చేసాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    చాలా మంచి ప్రశ్న అడిగారు! ఆ ఇతర గ్రహములన్నింటిని దేవుడు వ్యర్థముగా సృష్టించలేదు, వారి ప్రశ్నలోనే జవాబువున్నది. దేవుడు ఏది వ్యర్థంగా సృష్టించడు, అని ఒప్పుకున్నారు. మరి మిగతా గ్రహాలన్నీ ఏదో ప్రయోజనం కొరకే చేసి వుండచ్చుకదా! ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిలోని పైరూపాన్ని తప్ప, అంతర్భాగం చూడలేము. అలాగే మనలో వున్నవి కూడా ఎదుటి వ్యక్తికి కనబడవు.  కాని ఏమి ఏమి ఉన్నవో తెలుసు.  ఎలా తెలుసు

146. ప్రశ్న : యెహోవా ప్రతి వస్తువును దానిదాని పని నిమిత్తము కలుగచేసెను. అన్న లేఖనం ప్రకారం, భూమి ఒక్కటే నివాసయోగ్యము. కాగ మిగిలిన గ్రహాలను ఎందుకు దేవుడు చేసాడు? Read More »

145. ప్రశ్న : యెహేజ్కేలు గ్రంథంలో దేవుడు యెహేజ్కేలు సంభోదనలో నరపుత్రుడు, మనుష్యకుమారుడు అంటూ ఎందుకు పిలిచారు చెప్పండి!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   దేవుడు యెహేజ్కేలును నరపుత్రుడు అని పిలవడంలో మర్మసహితమైన కారణం వుందని ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు యోబు గ్రంథంలో స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లాగు దేవుని దృష్టికి నిర్దోషి కాగలరు. నరులు దేవుని దృష్టికి ఎలాగు పవిత్రులు అగుదురు. ఆదాము ద్వారా అందరు పాపులైన నరులు, నరపుత్రుడా అంటే నరునియొక్క పుత్రుడా, లేక పాపియొక్క పుత్రుడా, శిక్షార్హమై జాతిపుత్రుడా అని అన్వయించుకోవాలా! ఇప్పుడు అలాంటి జాతిలో పుట్టిన

145. ప్రశ్న : యెహేజ్కేలు గ్రంథంలో దేవుడు యెహేజ్కేలు సంభోదనలో నరపుత్రుడు, మనుష్యకుమారుడు అంటూ ఎందుకు పిలిచారు చెప్పండి! Read More »

144. ప్రశ్న : హెబ్రీ 10:26లో వాక్య సారంశం ఏంటి? న్యాయపుతీర్పు నిమిత్తం అర్థం చేసుకోవాలో? లేక గద్దింపు నిమిత్తం అర్థం చేసుకోవాలో తెలుపగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   “సత్యమునుగూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు.  కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును.  న్యాయపు తీర్పు అంటే విశ్వాసులు పొందే తీర్పు అని apply చేయకూడదు. దేవుడు తీర్చేది ఎప్పుడు న్యాయపు తీర్పే అది. అయిన కూడా పాపమునకు బలి ఇకను ఉండదు అంటే రక్షణనే పోగొట్టుకుంటారని అర్థం. విశ్వాసం

144. ప్రశ్న : హెబ్రీ 10:26లో వాక్య సారంశం ఏంటి? న్యాయపుతీర్పు నిమిత్తం అర్థం చేసుకోవాలో? లేక గద్దింపు నిమిత్తం అర్థం చేసుకోవాలో తెలుపగలరు? Read More »

143. ప్రశ్న : దిశా హత్య కేసు విషయంలో Social media లో వస్తున్నా comments లో క్రైస్తవుల ప్రతిఖండనపై మీ అభిప్రాయం ఏంటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   వారి బోధకులు వారికి సరైన ఆలోచన విధం నేర్పించలేదు. తర్కము అనేచోట proper way లో అది ముందుకు వెళ్లడం వల్ల conclusion సరిగా ఉంటుంది. Encounter తప్పు అయితే, చేయక పోవడం వల్ల వాళ్లు ఆశించే ప్రయోజనం ఏంటి? అలా systematic logic apply చేస్తే ఊరికే విరిగిపోతుంది.  ఆ వాదం, దాని వల్ల society కి జరిగే మేలు ఏంటి? స్త్రీలకు వచ్చే confidence ఏంటి?

143. ప్రశ్న : దిశా హత్య కేసు విషయంలో Social media లో వస్తున్నా comments లో క్రైస్తవుల ప్రతిఖండనపై మీ అభిప్రాయం ఏంటి? Read More »

142. ప్రశ్న : ఈ రోజు జరిగిన “దిశ” హత్యకేసు Encounter పై మీ అభిప్రాయం తేలుపగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    చాలా మంచి పని జరిగింది. నేను వ్యక్తిగతంగాను, అలాగ నేను నా అనుచరులు కలిసి ఈ పనిని చేసిన వారిని అధికారులను, పోలీసులను అభినందిస్తున్నాను. అయితే క్రైస్తవ నాయకునిగా దీనిని మీరు ఏలా సమర్ధిస్తారు. అని మీరు అనుకోవచ్చు, నా నమ్మకం ఏంటంటే ఇక్కడ మతముతో సంబంధించిన తీర్పులు అవసరం లేనటువంటి పరిస్థితి.  వారు చేసింది క్షమించరాని నేరం. హత్య అనేది ఆవేశంతో ప్రాణరక్షణ కొరకు, తప్పనిసరి పరిస్థితులలో

142. ప్రశ్న : ఈ రోజు జరిగిన “దిశ” హత్యకేసు Encounter పై మీ అభిప్రాయం తేలుపగలరు? Read More »

141. అలాగే యేసునామములో ప్రార్థించమని బైబిల్లో లేదు. అది వాక్యానుసారమేనా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:   యేసుప్రభువారు ప్రార్థన ఎలా చేయాలో చెప్పారు. యోహాను14:13లో చూడండి. నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అన్నారు.  యోహాను 16:24 లో ఇది వరకు మీరు ఏమియు నా పేరిట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణం అవునట్లు నా నామమున అడగమన్నారు. యోహాను 14 అధ్యాయంలో రెండుసార్లు చెప్పిన యేసుప్రభువారు, యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరకి వెళ్లాలి, ఆయననామములోనే మనం ఏదైన అడగాలి. యేసుయ్యను ప్రక్కనపెడితే

141. అలాగే యేసునామములో ప్రార్థించమని బైబిల్లో లేదు. అది వాక్యానుసారమేనా? Read More »