December 2024

130. ప్రశ్న: మనం ప్రార్ధన చేసేటప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఊహించుకుని ప్రార్థన చేయాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:  ప్రార్థన అనే మూడక్షరాల పదము విశ్వమంత విశాలమైనది. ప్రార్ధన గూర్చి ఎంత చెప్పకున్నా తరగదు. మొట్టమొదటి విషయం. మన కళ్ళముందు ఏదైనా ఒక రూపం ఉండాలి. ఉండకపోతే ఏకాగ్రత ఉండదు. అనే ప్రచారము తప్పు. ఎందుకంటే తల్లి గర్భంలో ఒక పిండము తయారవుతుంది. ఇప్పుడు స్కానింగ్ మిషన్, X-ray తీయటం అంతా వచ్చింది. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం, గర్భం మోయుచున్న తల్లి Pregnant Expect- ant […]

130. ప్రశ్న: మనం ప్రార్ధన చేసేటప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఊహించుకుని ప్రార్థన చేయాలి? Read More »

129. ప్రశ్న : ఈ మధ్య మనకు యూట్యూబ్లో ఫ్లాట్యర్త్ (Flat Earth) గురించి చాలా వీడియోలు వస్తున్నాయి. భూమి రౌండ్ లేదు. ఎప్పుడు ఫ్లాట్గా ఉంటుంది? ఇంకొటి బుక్! ఆఫ్ ఇనొక్ గురించి చెప్పండి ఈ రెండిటికి ఇంటర్ కనెక్ట్ అయ్యి చాలా వీడియోస్ వస్తున్నాయి. వీట్లో ట్రంపుగారిని కూడ జాయిన్ చేసుకున్నారు. ఇలా చాలా కనూఫ్యీషన్గా ఉంది. ట్రంప్ గారి మీద ఇంప్లీచ్మెంట్ కూడానూ!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: బైబిల్లో ఉన్న ప్రతి అక్షరము దేవుని వాక్కు అని నమ్మాలి.  గాని ఇంటర్నెట్లో ఉన్నదంతా ప్రామాణికం అని అస్సలు నమ్మకండి. ప్రతి ఒక్కడు తనకు తోచిన అభిప్రాయాన్ని అడ్డమైన గాసిప్ అప్లోడ్ చేస్తా వున్నారు.  ఇప్పుడు ఇంటర్నెట్లో ఎన్నేన్నో ఉన్నాయి. వీళ్ళంత సూర్యుని దగ్గరకు పోయి, అక్కడేదో రికార్డ్ చేస్తే ఓం అని ఓంకారం వచ్చిందని! వీళ్ళు టేప్ రికార్డర్తో సూర్యుని దగ్గరకు పోతే అది కరిగిపోయినట్టు, టేప్

129. ప్రశ్న : ఈ మధ్య మనకు యూట్యూబ్లో ఫ్లాట్యర్త్ (Flat Earth) గురించి చాలా వీడియోలు వస్తున్నాయి. భూమి రౌండ్ లేదు. ఎప్పుడు ఫ్లాట్గా ఉంటుంది? ఇంకొటి బుక్! ఆఫ్ ఇనొక్ గురించి చెప్పండి ఈ రెండిటికి ఇంటర్ కనెక్ట్ అయ్యి చాలా వీడియోస్ వస్తున్నాయి. వీట్లో ట్రంపుగారిని కూడ జాయిన్ చేసుకున్నారు. ఇలా చాలా కనూఫ్యీషన్గా ఉంది. ట్రంప్ గారి మీద ఇంప్లీచ్మెంట్ కూడానూ! Read More »

128. ప్రశ్న:  దేవుడు మీకు వేదిక మిదికి వెళ్ళిన తర్వాత వాక్కు ఇవ్వడం జరుగుతుంది. మిగతావాళ్ళు రాసుకుని ప్రసంగాలు చెయొచ్చా? చెయ్యరాదా? ఈనాడు క్రొత్తగా వచ్చినట్వంటి వారికి ఈ సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు మీలాగే ఒకవేళ ప్రవచించాలి, మాట్లాడాలంటే ఏ విధమైన సాధన చెయ్యాలి? లేక దేవుని అడిగి పొందకోవాలా? ఎలా చెయ్యాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:  నేనొక విషయం ప్రత్యేకంగా చెబుతున్నాను, ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు అనుకరణ అనేది మానుకోవాలి. ఎవరో, నన్ను బిల్లీగ్రహంలాగ తయ్యారు చేయి ప్రభువా అని ప్రార్ధన చేస్తే, దేవుడు నా కుటుంబంలో నాకు ఒక్క బిల్లీగ్రహమే చాలు ఇంకొ, రెండో బిల్లీగ్రహం అక్కర్లేదు You believe yourself అని దేవుడు అజ్ఞాపించాడని ఈ మధ్య ప్రచారంలో ఉన్న విషయం! గనుక ఇప్పుడు నేను నా విషయం చెబుతా, నేను

128. ప్రశ్న:  దేవుడు మీకు వేదిక మిదికి వెళ్ళిన తర్వాత వాక్కు ఇవ్వడం జరుగుతుంది. మిగతావాళ్ళు రాసుకుని ప్రసంగాలు చెయొచ్చా? చెయ్యరాదా? ఈనాడు క్రొత్తగా వచ్చినట్వంటి వారికి ఈ సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు మీలాగే ఒకవేళ ప్రవచించాలి, మాట్లాడాలంటే ఏ విధమైన సాధన చెయ్యాలి? లేక దేవుని అడిగి పొందకోవాలా? ఎలా చెయ్యాలి? Read More »

127. ప్రశ్న: ఇప్పుడు మన బైబిల్ ప్రకారం పాపక్షమాపణ నిమిత్తము ఏదైనా జంతుబలి జరగాలి అని!ఇప్పుడు సేమ్ హిందువులు కూడ మొక్కుకుని అదే విధంగా చేస్తున్నారు కదా? ఈ సంప్రదాయం బైబిల్ నుండి వచ్చిందా? అది వీళ్ళకు ఎలా తెలుసు? మన పాపాలు క్షమించాలంటే ఒక కోడిని బలివ్వాలని హిందువులకి ఎలా తెలుసు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:  అది ఒక విషయంలో కొంచెం పొరపాటు అవగాహన సృష్టికర్త రక్తప్రోక్షణ ఆవశ్యము అనే నియమము నియమించినప్పుడు బైబిల్ ఇంకా వ్రాయబడలేదు. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఒక మేకపోతును దేవుడు బలిగా అర్పించి ఒక చర్మముతో ఆదాముకు ఒక చొక్కా, హవ్వ కొరకు ఒక చొక్కా చేయించినప్పుడు ఆదికాండం రాయబడలేదు కదా? అది జరిగినాక కనీసం 2500 యేండ్ల తర్వాత BC1500 నాడు ఆదికాండం బైబిల్లో మొదటి గ్రంథం

127. ప్రశ్న: ఇప్పుడు మన బైబిల్ ప్రకారం పాపక్షమాపణ నిమిత్తము ఏదైనా జంతుబలి జరగాలి అని!ఇప్పుడు సేమ్ హిందువులు కూడ మొక్కుకుని అదే విధంగా చేస్తున్నారు కదా? ఈ సంప్రదాయం బైబిల్ నుండి వచ్చిందా? అది వీళ్ళకు ఎలా తెలుసు? మన పాపాలు క్షమించాలంటే ఒక కోడిని బలివ్వాలని హిందువులకి ఎలా తెలుసు? Read More »

126. ప్రశ్న: దానియేలు 1:11ని గూర్చి కొంచెం వివరించండి

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    మొట్టమొదటి విషయం, సకల జనులు వినాల్సింది, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాచీన కాలంలో నపుంసకులకు మహారాజుల సంస్థానాలలో, ఆస్థానాలలో, అంతఃపూరాలలో, ప్రాముఖ్యమైనట్వంటి ఒక స్థానం ఉండేది. ఇతియోపీయుడైనా కందాకేరాని మంత్రి నపుంసకుడు. ఇతియోపియన్ యునక్ అంటాం. He given to the position of a finance minister for king. అలాగ ఎందుకు? ఇప్పుడు నపుంసకుల మీద రాజు, నపుంసకుల మీద అధిపతే హేగే అనేవాడు.

126. ప్రశ్న: దానియేలు 1:11ని గూర్చి కొంచెం వివరించండి Read More »

125. ప్రశ్న : మీరు ప్రసంగాలు చేసేటప్పుడు, నిద్రలోనుండి మేల్కొని కూడ మీరు ప్రసంగాలు చేస్తారని చెప్పి విన్నాం. మీరు ప్రసంగాలను ఎలా తయ్యారు చేసుకుంటారు? ఎలా ప్రసంగిస్తారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:  ప్రసంగాలు తయారుచేయడం అనే కాన్సెప్టే నాకసలు లేదు.  After coming to the full time ministry. I never prepared a message. ఎందుకంటే ఒక్కటే ఒక ప్రసంగం నేను సిద్ధపరచుకుని చేసాను. అప్పుడు నేను ఫుల్టైం. ప్రీచర్ కాదు. నేను హైదరాబాద్ బాప్టిస్టు చర్చ్ యూత్ కాన్ఫెరెన్స్లో, యూత్ రిట్రీట్లో ఒక మెస్సెజ్ ఇవ్వమని అడిగారు. అందరు కూడ ఆ కండక్ట్ చేసినవారి లోపల పోటీ

125. ప్రశ్న : మీరు ప్రసంగాలు చేసేటప్పుడు, నిద్రలోనుండి మేల్కొని కూడ మీరు ప్రసంగాలు చేస్తారని చెప్పి విన్నాం. మీరు ప్రసంగాలను ఎలా తయ్యారు చేసుకుంటారు? ఎలా ప్రసంగిస్తారు? Read More »

124. ప్రశ్న : 1రాజులు 9:10లో సొలోమోను యెహోవా మందిరమును, రాజ్యనగరును ఈ రెండింటిని ఇరువది సంవత్సరములలోగా కట్టించెను అని ఉంది. యెహాను సువార్త 2:20లో యూదులు దేవాలయమును నలుబదియారు ఏండ్లు (46) కట్టిరే! నువ్వు మూడు దినములలో దాన్ని లేపుదువా అని ఉంది.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:    సొలోమోను కట్టిన మందిరం యేసుకాలంలో లేదు. మందిరమును 7సంవత్సరాలు, తర్వాత నగరంనంతా కట్టించాడు.  అదంతా ఇరువది సంవత్సరాలు సొలొమోను కట్టించినప్పుడు అన్ని ఏండ్లు కట్టాడు. ఆ తర్వాత, కట్టిన 20ఏండ్ల మందిరము బబులోనురాజు, నెబుకద్నేజరు ధ్వంసం చేసాడు కదా? నెబుకద్నేజరు కాలంలో ఆ ఇరువది యేండ్ల కన్స్ట్రక్షన్ కూలిపోయింది. ఆ తరువాత మళ్ళీ జెరుబ్బాబేలు టైంలో కట్టిన మందిరం కూడ కూలిపోయింది. ఆ తరువాతనే యేసు ప్రభు కాలంలో

124. ప్రశ్న : 1రాజులు 9:10లో సొలోమోను యెహోవా మందిరమును, రాజ్యనగరును ఈ రెండింటిని ఇరువది సంవత్సరములలోగా కట్టించెను అని ఉంది. యెహాను సువార్త 2:20లో యూదులు దేవాలయమును నలుబదియారు ఏండ్లు (46) కట్టిరే! నువ్వు మూడు దినములలో దాన్ని లేపుదువా అని ఉంది. Read More »