January 2025

267. ప్రశ్న : అక్కడక్కడ క్రైస్తవులు సంగీత వాయిద్యాలు వాయించేవారు టీమ్గా ఏర్పడి క్రైస్తవ ఆరాధనలలో, Meetings లలో వాయిస్తూ ఉంటారు. కానీ వారికుండే పరిచయాల వల్ల హిందూ దేవాలయాల దగ్గర, ఇతర హిందూ దేవతా కార్యక్రమాల దగ్గర సంగీతం వాయించే పరిస్థితి వస్తుంది. అలా హిందూ దేవాలయాలలో, కార్యక్రమాలలో సంగీతం వాయించవచ్చా? వాయించకూడదా? దయచేసి సమాధానం తెలుపగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      మనం ఇంతకు ముందు ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఉంది చూసారూ. కొబ్బరితోట, వంటలు వండడం అనే వాటి దగ్గర ఉన్నటువంటి Liberal Attitude పరవాలేదులే కొబ్బరికాయ పంట, అది ఒక వ్యవసాయం వృత్తిపని, నా బ్రతుకు దెరువు, నేను వాటిని అమ్ముతాను, కొన్నవాళ్లు తరువాత దానిని దేనికైనా వాడుకుంటారు. అన్నం వండేస్తాను అది దాన్ని వాళ్లు ప్రసాదం పెట్టుకోని, ఏమైనా చేసుకోని అనే Liberal attitude ఈ […]

267. ప్రశ్న : అక్కడక్కడ క్రైస్తవులు సంగీత వాయిద్యాలు వాయించేవారు టీమ్గా ఏర్పడి క్రైస్తవ ఆరాధనలలో, Meetings లలో వాయిస్తూ ఉంటారు. కానీ వారికుండే పరిచయాల వల్ల హిందూ దేవాలయాల దగ్గర, ఇతర హిందూ దేవతా కార్యక్రమాల దగ్గర సంగీతం వాయించే పరిస్థితి వస్తుంది. అలా హిందూ దేవాలయాలలో, కార్యక్రమాలలో సంగీతం వాయించవచ్చా? వాయించకూడదా? దయచేసి సమాధానం తెలుపగలరు. Read More »

266. ప్రశ్న : అయ్యగారు దేవుని రాకడ వచ్చేవరకు ఎవరము జీవించి ఉంటామో, తెలియదు కావున చిన్నపిల్లలను భక్తి జీవితంలో ఏ విధంగా నడపాలి. తల్లిదండ్రులు వారి పిల్లల భక్తి సాధనకు ఏవిధంగా కృషి చేయాలి. T.V., Mobile లలో ఎక్కువగా పాప దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలకు మీరేమైన సందేశం ఇస్తారా! మీరేమైనా చిట్కా / రహస్యం కనుక్కున్నారా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      పిల్లల పెంపకం అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రక్రియ అది అంత ఈజీ కాదు. కోళ్లను, మేకలను పెంచొచ్చు వాటికి సమయానికి దాన వేస్తే సరిపోతుంది. కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్లు దేవుని పోలికలో సృష్టింపబడిన చిన్న, చిన్న మానవ మూర్తులు వాళ్లు. గనుక వాళ్లను సాతాను తనవైపు మళ్లించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తాడు. మనమేమో వాళ్లను దేవునిలో పెంచాలని ప్రయత్నం చేస్తుంటాము మీరేమైనా చిట్కా /

266. ప్రశ్న : అయ్యగారు దేవుని రాకడ వచ్చేవరకు ఎవరము జీవించి ఉంటామో, తెలియదు కావున చిన్నపిల్లలను భక్తి జీవితంలో ఏ విధంగా నడపాలి. తల్లిదండ్రులు వారి పిల్లల భక్తి సాధనకు ఏవిధంగా కృషి చేయాలి. T.V., Mobile లలో ఎక్కువగా పాప దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలకు మీరేమైన సందేశం ఇస్తారా! మీరేమైనా చిట్కా / రహస్యం కనుక్కున్నారా? Read More »

265. ప్రశ్న : క్రైస్తవుల చర్యలలో కొన్నిసార్లు నేను యేసు ప్రభువును తెలుసుకున్నాను, యేసును నమ్ముకొని, బాప్తిస్మము తీసుకొని, రక్షణ పొందాను అని చెప్పినప్పుడు వాళ్లు మీ సాక్ష్యం చెప్పండి అని అడుగుతున్నారు. కొందరికి రక్షణ పొందకమునుపు పెద్దగా ఏ నేరచరిత్ర ఉండదు, చెడ్డ పేరు ఉండదు కదా! అలాంటప్పుడు మీకేమి గొప్ప సాక్ష్యం లేదన్నమాట అంటున్నారు అలా ఆదాము గారికి కూడా నేరచరిత్ర లేదు కదా! గొప్ప సాక్ష్యం అని అనిపించుకోవాలంటే ఖచ్చితంగా చెడ్డ కార్యాలు చేసి ఉండాలా? దయచేసి వివరణ ఇవ్వగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ఒకసారి గండిగుంట రాజబాబు గారి Meetings లో Stuvartupuram Sudhakar garu సాక్ష్యం చెప్పారు. నేను భారతదేశంలో అంతరాష్ట్ర గజదొంగగా అన్ని జైళ్లకు వెళ్లాను. అన్ని రకాల దొంగతనాలు చేశాను. అని సాక్ష్యం చెప్పారు తరువాత నేను రక్షణ పొందాను అని చెప్పాడు.                 తరువాత రంజిత్ ఓఫీర్ గారు సాక్ష్యం చెప్పండి అన్నారు. అప్పుడు నేను 6 సం॥రాల ప్రాయంలో మా అమ్మ నన్ను రక్షణలోకి నడిపించింది,

265. ప్రశ్న : క్రైస్తవుల చర్యలలో కొన్నిసార్లు నేను యేసు ప్రభువును తెలుసుకున్నాను, యేసును నమ్ముకొని, బాప్తిస్మము తీసుకొని, రక్షణ పొందాను అని చెప్పినప్పుడు వాళ్లు మీ సాక్ష్యం చెప్పండి అని అడుగుతున్నారు. కొందరికి రక్షణ పొందకమునుపు పెద్దగా ఏ నేరచరిత్ర ఉండదు, చెడ్డ పేరు ఉండదు కదా! అలాంటప్పుడు మీకేమి గొప్ప సాక్ష్యం లేదన్నమాట అంటున్నారు అలా ఆదాము గారికి కూడా నేరచరిత్ర లేదు కదా! గొప్ప సాక్ష్యం అని అనిపించుకోవాలంటే ఖచ్చితంగా చెడ్డ కార్యాలు చేసి ఉండాలా? దయచేసి వివరణ ఇవ్వగలరు. Read More »

264. ప్రశ్న : సార్ నేను ఒక విశ్వాసిని వంటలు చేస్తాను. హిందు సహోదరులు వారి ఫంక్షన్స్ ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు. దశదినకర్మ, సంవత్సరికం అని వివిధ సంధర్భాలలో భోజనాలు సిద్ధపరచడానికి నన్ను పిలుస్తారు. నేను చేయవచ్చా దయచేసి తెలియజేయగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      తప్పకుండా చేయవచ్చు. మీ డ్యూటి మీది. మామూలు నీళ్లు శంఖంలో పోస్తేనే శంఖుతీర్థం అవుతుంది. అని సామెత దాన్ని మనం ఏ దృష్టితో చూస్తున్నామనేదాన్ని బట్టె ఆధారపడి ఉంటుంది. మామూలు లడ్డునే దేవుని ముందు పెట్టి తింటున్నామని దేవుని ప్రసాదం అని తింటున్నాము అని వాళ్ల అనుభూతి అది. వాళ్ల అనుభవం వాళ్ళ ఇష్టం. అయితే లడ్డులు చేయొద్దు ఎవరైనా నైవేద్యం పెడతారు గనుక అని మనం చెప్పలేము

264. ప్రశ్న : సార్ నేను ఒక విశ్వాసిని వంటలు చేస్తాను. హిందు సహోదరులు వారి ఫంక్షన్స్ ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు. దశదినకర్మ, సంవత్సరికం అని వివిధ సంధర్భాలలో భోజనాలు సిద్ధపరచడానికి నన్ను పిలుస్తారు. నేను చేయవచ్చా దయచేసి తెలియజేయగలరు. Read More »

263. ప్రశ్న : 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరకు వెళ్లి సమూయేలు పైకి రమ్మని అడుగుతాడు. కర్ణపిశాచి పిలిస్తే సమూయేలు పైకి రావడమేమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      కర్ణపిశాచి పిలిస్తే భక్తులు ఆత్మలు గానీ, ప్రవక్తల ఆత్మలుగానీ, భక్తిహీనుల ఆత్మలు కూడా రావు. కర్ణపిశాచి అంటే పడిపోయిన దేవదూతల ఆత్మ వీళ్ల మీదికి రావడం. English బైబిల్లో Familiar Spirit అని ఉంటుంది. అంటే పరిచయం ఉన్న ఒక దూతాత్మ అని అర్థం. దురాత్మళ్ళో ఒకరితో ఈ కర్ణపిశాచి చేసే వాళ్లు Friendship చేస్తారు అన్నమాట. కర్ణపిశాచి పిలిస్తే భక్తుల లేదా భక్తిహీనుల ఆత్మలు వస్తే, లేదా

263. ప్రశ్న : 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరకు వెళ్లి సమూయేలు పైకి రమ్మని అడుగుతాడు. కర్ణపిశాచి పిలిస్తే సమూయేలు పైకి రావడమేమిటి? Read More »

262. ప్రశ్న : 1 తిమోతి 1:20లో వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని” అని పౌలు వ్రాసాడు. సాతానుకు అప్పగించితిని అంటే ఏమిటి? ఎలా అప్పగిస్తాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ప్రతి ఒక్కరిని కాపాడమని మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా! ఆ ప్రార్థనను మానేస్తే సైతానుకు వాడు దొరికిపోతాడు. ఎందుకంటే “వారు దూషింపకుండా శిక్షింపబడునట్లు” అన్నాడు. వారు చాలా ద్రోహం చేసారు. అంత ద్రోహం చేసిన వాళ్లు శిక్షింపబడాలి. కానీ శిక్షింపబడేటప్పుడు వారు దూషించకూడదు. మీరు చేయబట్టి మేము శిక్ష అనుభవిస్తున్నాం, నష్టపోయాం అని వాళ్లు దూషింపకుండానే శిక్షింపబడాలి. అందుచేత వీళ్లను కాపాడు ప్రభువా..! అని చేసే ప్రార్థన మానేసి

262. ప్రశ్న : 1 తిమోతి 1:20లో వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని” అని పౌలు వ్రాసాడు. సాతానుకు అప్పగించితిని అంటే ఏమిటి? ఎలా అప్పగిస్తాడు? Read More »

261. ప్రశ్న : ఆదికాండము 38:26 లో యూదా మాట్లాడుతూ – “ఆమె నాకంటే నీతిమంతురాలు” అని అన్నాడు. దాని అర్థం ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      యూదా కోడలైన తామారు తన మామగారితోనే గర్భవతి అయ్యింది యూదాకు మొదటి కొడుకు ఏరు, ఏరు భార్య తామారు. ఏరు దుర్మార్గంగ ప్రవర్తిస్తూ, పాపాలు చేస్తుండెవాడు. గనుక దేవుడు వాడిని చంపేసాడు అప్పటి కాలపు సామాజిక ఆచారాన్ని బట్టి ఈమె సంతానం లేకుండా ఉన్నారు గనుక మరిదిని ఇచ్చి పెళ్లి చేసాడు పుట్టే మొదటి కొడుకు మీ అన్నయ్యకు పేరుమోస్తాడు అని. అందుచేత ఏరుకు తమ్ముడైన ఓనాను ఇచ్చి

261. ప్రశ్న : ఆదికాండము 38:26 లో యూదా మాట్లాడుతూ – “ఆమె నాకంటే నీతిమంతురాలు” అని అన్నాడు. దాని అర్థం ఏమిటి? Read More »

260. ప్రశ్న : పాపం అంటే ఏమిటి? యేసు రక్తం దాన్ని ఎలా పరిహరించింది?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      పాపం అనే మాటకు అర్థం ఆయా వ్యక్తుల స్థితిని బట్టి, ఎదుగుదలలో వాళ్ల అంతస్థునుబట్టి, వాళ్లు రక్షణ పొందిన వాళ్లా, పొందని వారా, రక్షణ పొంది ఎదుగుదలలో ఏ మెట్టు మీద ఉన్నారు అనే దాన్ని బట్టి పాపము అనేదాని నిర్వచనం మారుతుంది. 1. పాపమనగా ఒక స్వభావము, పుట్టుకతోనే వచ్చిన స్వభావము “మేలైనది చేయనెరిగియు అట్లు చేయకపోవుట నాకు కలుగుచున్నది” “నేను చేయగోరుచున్న మేలును చేయక, చేయగోరని

260. ప్రశ్న : పాపం అంటే ఏమిటి? యేసు రక్తం దాన్ని ఎలా పరిహరించింది? Read More »

259. ప్రశ్న : సాతానుకి మనుషుల యొక్క ఆలోచనలు తెలుస్తాయా? కొందరు diary maintain చేసే వారు ఉంటారు. అలా Secret రాసుకున్న విషయాలను సాతాను తెలుసుకుంటాడా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      తెలుస్తాయి, తెలుసుకుంటాడు మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే సాతాను ఒక పడిపోయిన దేవదూత పడిపోయిన దేవదూత మాత్రమే కాదు దేవదూతలలో శ్రేష్టమైన Order కు చెందిన కెరూబు. The Highest Rodes of angelic being are cherubian. 2 పేతురు 2:11 “దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును, శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరుతురు. అని వ్రాయబడింది.

259. ప్రశ్న : సాతానుకి మనుషుల యొక్క ఆలోచనలు తెలుస్తాయా? కొందరు diary maintain చేసే వారు ఉంటారు. అలా Secret రాసుకున్న విషయాలను సాతాను తెలుసుకుంటాడా? Read More »

258. ప్రశ్న : ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు భార్యాభర్తలు సంసార ధర్మం జరపవచ్చా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      చట్టబద్ధంగా దైవ సన్నిధిలో వివాహం చేసుకున్న దంపతుల మధ్య శారీరక సంపర్కం ఏ మాత్రం తప్పుకాదు. అది మహా పరిశుద్ధమైన అనుబంధం, ప్రక్రియ అయినా కూడా ఉపవాసం ఉన్న సమయంలో దానికి దూరంగా ఉండడం మంచిది, క్షేమాభివృద్ధికరం. “ప్రార్థనకు అభ్యంతరకరమైనది పాపమొక్కటే కాదు”. పాపం కాని కొన్ని మంచి పనులు కూడా ప్రార్థనకు కొన్ని సార్లు ‘ఆటంకం కలిగిస్తాయి.’ ఎందుకు అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గర జీవించటం.

258. ప్రశ్న : ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు భార్యాభర్తలు సంసార ధర్మం జరపవచ్చా? Read More »