January 2025

247. ప్రశ్న : 1 యోహాను 2:27లో “ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు” అని ఉంది. దాని అర్థం ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     ఎవడును మీకు బోధింపనక్కరలేదు అంటే అసలు బోధకులు అనేవారే ఉండొద్దని. అలా ఒక సిద్ధాంతం ఉన్నది. అందరూ రాజులైన యాజకసమూహమే గనుక అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు అవసరం లేదు. వాళ్లు ఒకప్పుడు ఉండిరిగాని ఇప్పుడు అయిపోయిందని ఆ సిద్ధాంతం వారి వాదన. అయితే మనం 1 యోహాను 2:22 నుండి చూస్తే “యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు […]

247. ప్రశ్న : 1 యోహాను 2:27లో “ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు” అని ఉంది. దాని అర్థం ఏమిటి? Read More »

246. ప్రశ్న : మీ “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథంలో దేవుడంటే చాలా మంది నిరామయుడు, నిర్గుణుడు అంటారు కానీ అది కాదు అని రాసారు కదా! మరి మీరు రాసిన “ఏమి దాచగలను ప్రభువా” అనే పాటలో నిరామయ అని రాసారు. కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      నిరామయుడు అంటే సమస్య లేనివాడు అని అర్థము. అది తప్పు అని నేను చెప్పాను. దేవునికి సమస్య లేకపోవడం ఏమిటి “విశ్వచరిత్ర” “దేవుని విశ్వ ప్రణాళిక” చదవండి అసలు సృష్టి ఆరంభం కంటే ముందే నిత్య చీకటి అనే సమస్య దేవునికి ఉన్నది. ఆ నిత్య చీకటి అనే సమస్యను పరిష్కరించుకోవడానికే దేవుడు సృష్టి అంతా మొదలు పెట్టాడు. గనుక దేవుడు నిరాకారుడు అన్నమాట తప్పు ఆకారం ఉన్నవాడే

246. ప్రశ్న : మీ “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథంలో దేవుడంటే చాలా మంది నిరామయుడు, నిర్గుణుడు అంటారు కానీ అది కాదు అని రాసారు కదా! మరి మీరు రాసిన “ఏమి దాచగలను ప్రభువా” అనే పాటలో నిరామయ అని రాసారు. కదా! Read More »

245. ప్రశ్న : మన మీద దేవుని చిత్తం ఏమిటో ఎలా తెలుసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      మనం ఎవరమైనా దేవుని ప్రణాళిక గ్రహించాలి అంటే ముందు మనం అపో 2:42లోనికి వెళ్లిపోవాలి. “అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి.  వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ నాలుగు అంశాలలో మనం స్థిరంగా నిలబడాలి. అపోస్తలుల బోధ అంటే, అపోస్తలులు ఏ సిద్ధాంతం చెప్పారో అందులో మనం ఈరోజు ఉండాలి. మధ్యలో పుట్టుకొచ్చిన బోధల్లో

245. ప్రశ్న : మన మీద దేవుని చిత్తం ఏమిటో ఎలా తెలుసుకోవాలి? Read More »

244. ప్రశ్న : మత్తయి 22లో పెండ్లి కుమారుని పెండ్లి విందు గురించి ఉపమానం చెప్పబడింది 22:11,12లో పెండ్లి వస్త్రము లేకుండా ఎలా వచ్చావు అంటాడు. అక్కడ పెండ్లి వస్త్రము అంటే ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      పాలస్తీన దేశపు, ఇశ్రాయేలు దేశపు ఆచారం ఏమిటంటే పెండ్లికి పిలువబడిన వారిలో వివిధ అంతస్థులు, హోదాలో ఉన్న వ్యక్తులు ఉంటారు. లోపలికి వచ్చాక ఒకరి బట్టలు పేదగా ఒకరివి చాలా ఖరీదైనవిగా ఉండొచ్చు. లోపలికి వచ్చాక ఎవరూ గర్వించకుండా అందరూ గౌరవంగా సమానంగా ఒకరినొకరు చూసుకోవడానికి ఆ కాలంలో ఒక పద్దతి ఉండేది.  దొంతలు దొంతలుగా పై వస్త్రాలు కొన్ని వేల పై-అంగీలు Entrance దగ్గర పెట్టేవారు. అక్కడొక

244. ప్రశ్న : మత్తయి 22లో పెండ్లి కుమారుని పెండ్లి విందు గురించి ఉపమానం చెప్పబడింది 22:11,12లో పెండ్లి వస్త్రము లేకుండా ఎలా వచ్చావు అంటాడు. అక్కడ పెండ్లి వస్త్రము అంటే ఏమిటి? Read More »

243. ప్రశ్న : మీ “అంతరిక్షంలో బుద్ధిజీవులున్నారా” అనే పుస్తకంలో దేవదూతలు జంతువులతో సంపర్కం జరుపుట ద్వారా dinosaurs పుట్టి యుండవచ్చు అన్నారు. అలా అయితే వాటి కాలం బి.సి. 4000 సంవత్సరాలు మాత్రమే అయి ఉండాలి కానీ dinosaurs కాలం లక్షల సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాన్ని గూర్చి వివరణ ఇవ్వగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      దేవదూతలు దిగివచ్చి ఇతర. జీవులతో సంపర్కం చేయడం అనేది ప్రాచీన యుగాలలో కూడా జరిగియుండవచ్చు. నా పుస్తకంలో ఏమి రాసాను అంటే దేవదూతలు అనేక batch లుగా లూసీఫర్ తప్పుచేయకముందు పడిపోయిన వాళ్లు ఉన్నారని నిరూపించాను. లూసీఫర్ పడిపోయిన వారిలో మొదటివాడు కాడు.  వాడు పాతాళంలోకి పడిపోతున్నప్పుడే కొంతమంది అక్కడి నుండి లేచి నువ్వు కూడా మా లాగా పడిపోయావా అన్నారు. అనే సంగతి యెషయా 14లో వ్రాయబడింది.

243. ప్రశ్న : మీ “అంతరిక్షంలో బుద్ధిజీవులున్నారా” అనే పుస్తకంలో దేవదూతలు జంతువులతో సంపర్కం జరుపుట ద్వారా dinosaurs పుట్టి యుండవచ్చు అన్నారు. అలా అయితే వాటి కాలం బి.సి. 4000 సంవత్సరాలు మాత్రమే అయి ఉండాలి కానీ dinosaurs కాలం లక్షల సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాన్ని గూర్చి వివరణ ఇవ్వగలరు? Read More »

242.  ప్రశ్న : ఆది 8:22 “భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను”. అని ఉంది అయితే “పురుషసూక్తం” లో యజ్ఞం గురించి మాట్లాడుతూ ఈ ఋతువులను గూర్చి మాట్లాడుతాడు. యజ్ఞానికి ఈ ఋతువులకు ఏమైనా Link ఉందా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ఆ రెండూ వేరు వేరు సందేశాలు. “పురుష సూక్తం” లో ఉన్న విషయం ఏమిటంటే అసలు కాలమే దేవుడని కాలము అనే దాంట్లో ఉన్న విభిన్న భాగాలు ఈ ఋతువులు. కాలము అనే గర్భం లోపల ఈ ఋతువులన్నీ ఉన్నాయి.  గనుక ఇవి యజ్ఞ పురుషుడైన వానికి, కట్టెలు లేకుండా యజ్ఞం జరగదు. గనుక ఒక ఋతువు కట్టెలు, ఒక ఋతువు అగ్ని, ఇలా ఆపదించి రాయడం పురుషసూక్తంలో

242.  ప్రశ్న : ఆది 8:22 “భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను”. అని ఉంది అయితే “పురుషసూక్తం” లో యజ్ఞం గురించి మాట్లాడుతూ ఈ ఋతువులను గూర్చి మాట్లాడుతాడు. యజ్ఞానికి ఈ ఋతువులకు ఏమైనా Link ఉందా? Read More »

241. ప్రశ్న : జీవగ్రంథంలో పేరు ఎప్పుడు ఎక్కుతుంది?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      భూమికి పునాది వేయకముందు దేవుడు కొంతమంది పేర్లు జీవగ్రంథంలో వ్రాసాడు.  ఎందుకంటే “నియమింపబడిన దినములలో ఒక్కటైనా జరగకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను” అని దావీదు మహారాజు చెప్పాడు. ఇప్పుడు ఈయన దినములన్నీ దేవుని గ్రంథంలో రాసాడు అంటే ఈయన ఏదో పేరైతే ఉండాలి కదా.  అక్కడ దావీదు యొక్క దినచర్య, జీవితచరిత్ర అని రాయాలి కదా! Identification కొరకు మనుషులు పుట్టిన తర్వాత వీళ్ళకు ఏ

241. ప్రశ్న : జీవగ్రంథంలో పేరు ఎప్పుడు ఎక్కుతుంది? Read More »

240. ప్రశ్న : ప్రకటన 2:4లో “మొదటి ప్రేమను వదిలితివి” అని ఉంది కదా! మొదటి ప్రేమ అంటే ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      అంటే నీకు రక్షణ పొందిన తొలిదినాలలో నా మీద ఉన్న ప్రేమ ఎవరికైనా రక్షణ పొందిన క్రొత్తలో దేవుని మీద విపరీతమైన ప్రేమ, భక్తి, అభిమానం, ఆయనతో సమయం గడపాలి అనే తీవ్ర వాంఛ ఉంటుంది. కొత్తగా ప్రేమలో పడిన ప్రేమికులు 24 గంటలూ మాట్లాడుతూనే ఉంటారు.  3-4 గంటలు కలిసి మాట్లాడాక ఇంటికెళ్లి  మళ్లీ కాల్ చేసి మాట్లాడుతాడు. అదే విధంగా క్రొత్తగా రక్షణ పొందిన వానికి

240. ప్రశ్న : ప్రకటన 2:4లో “మొదటి ప్రేమను వదిలితివి” అని ఉంది కదా! మొదటి ప్రేమ అంటే ఏమిటి? Read More »

239. ప్రశ్న: దేవుడు ఇద్దరు, ముగ్గురు సేవకుల ద్వారా నాతో మాట్లాడారు. నన్ను దేవుడు తన సేవలో కాపరిగా పిలుస్తున్నానని చాలా సార్లు బయలుపరిచాడు. చాలా రోజులుగా చెప్తున్నారు కానీ నేను clarityగా అర్థం చేసుకుని 3-4 నెలలు అవుతుంది. అయితే నేను చేయాల్సిన next step ఏమిటి? వెంటనే ordination తీసుకోవాలా? లేదా దేవుని దగ్గర సమయాన్ని కనిపెడుతూ ఉండాలా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ఎవరైనా సేవలోనికి రావాలి అనుకుంటే మనకు అపోస్తులుడైన పౌలు తిరుగులేని మాదిరి. పౌలు ఒకప్పుడు క్రైస్తవ్యానికి విరోధంగా పనిచేసి తర్వాత దేవుడు దర్శించినప్పుడు రక్షణ పొందాడు. రక్షణ పొందిన వెంటనే ఆయన సువార్త ప్రకటించుట ప్రారంభించాడు. ఇది మనం చేయాల్సిన మొదటి పని రక్షణ పొందిన ప్రతీ ఒక్కరు తనకు అర్థమైనంత వరకు, తనకున్న అవకాశాలను ఉపయోగించుకొని యేసే రక్షకుడు వేరొక దారి లేదు అని ఎదురు పడ్డ

239. ప్రశ్న: దేవుడు ఇద్దరు, ముగ్గురు సేవకుల ద్వారా నాతో మాట్లాడారు. నన్ను దేవుడు తన సేవలో కాపరిగా పిలుస్తున్నానని చాలా సార్లు బయలుపరిచాడు. చాలా రోజులుగా చెప్తున్నారు కానీ నేను clarityగా అర్థం చేసుకుని 3-4 నెలలు అవుతుంది. అయితే నేను చేయాల్సిన next step ఏమిటి? వెంటనే ordination తీసుకోవాలా? లేదా దేవుని దగ్గర సమయాన్ని కనిపెడుతూ ఉండాలా? Read More »

238. ప్రశ్న : సంఘాలలో లేదా బహిరంగంగా ఆరాదన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని, ఆహ్వానించేటప్పుడు High Speed లో పాట పాడడం, Music వాడడం జరిగితేనే దేవుడు మన మీదికి దిగివస్తాడా? ఆయనను ఆహ్వానించే విధానం ఏమిటి? గట్టిగా ఆరాధించడం వల్ల విమర్శకులకు chance ఇచ్చినట్లు అవుతుంది కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      పరిశుద్దాత్మ దేవుడు High Speed, Low Speed అనే దాన్ని బట్టి రాడు, మనం హృదయం లోని యదార్థతను బట్టి వస్తాడు. ఎంత చిత్తశుద్ధి, యదార్థత, ఆకలి, దాహంతో అడుగుతున్నామో ఎంత విధేయత కలిగి యున్నామో దాన్ని బట్టి ఆయన వస్తాడు. మన హృదయంలో యదార్థత లేకుండా ఎంత గట్టిగా, fast గా పాట పాడినా రాడు. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మలో ఆనందించి fast గా పాడినా, వాయించినా

238. ప్రశ్న : సంఘాలలో లేదా బహిరంగంగా ఆరాదన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని, ఆహ్వానించేటప్పుడు High Speed లో పాట పాడడం, Music వాడడం జరిగితేనే దేవుడు మన మీదికి దిగివస్తాడా? ఆయనను ఆహ్వానించే విధానం ఏమిటి? గట్టిగా ఆరాధించడం వల్ల విమర్శకులకు chance ఇచ్చినట్లు అవుతుంది కదా! Read More »