January 2025

217. ప్రశ్న: అదికాండము 18:20లో యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. అంటే వారందరు పాపం చేసేవారే, అక్కడ ఎవరు, మొరపెడుతారు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ప్రకృతి మొరపెడుతుంది అనేది బైబిలులోని గొప్ప సత్యాల్లో ఒకటి. రోమా 8:21లో ఏలయనగా సృష్టి నాశనములోనికి లోనైన, దాస్యమునుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును, అనే నిరీక్షణ కలిగినదై, స్వేచ్చగా కాక, లోబరిచిన వారి మూలముగా వ్యర్థపరుచును.  22 లో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది.  అదేంటంటే ప్రజలందరూ పాపం చేస్తున్నప్పుడు భూమి, ఆకాశము, అక్కడున్నటువంటి పంచభూతాలు అన్ని మొరపెడుతాయి, […]

217. ప్రశ్న: అదికాండము 18:20లో యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. అంటే వారందరు పాపం చేసేవారే, అక్కడ ఎవరు, మొరపెడుతారు? Read More »

216. ప్రశ్న : మార్కు 7:33 లో చెవుడు, నత్తి గలవానికి స్వస్థతనిస్తున్నారు కదా! యేసయ్య అప్పుడు ఏకాంతముగా తోడుకొని వెళ్ళి చెవిలో వేలుపెట్టి, ఉమ్మివేసి నాడిని ముట్టి ఆకాశము వైపు చూసి నిట్టూర్పు విడిచి అంటే చాలా ఎక్కువగా బాధపడునట్లుగా, నీవు స్వస్థత పడుదువు అనగానే స్వస్థత పడుతాడు మరి ఇంతగా చేశారు అంటే, ఆకాశము వైపు చూసి నిట్టూర్పు విడిచారు అంటే ఏదైనా అర్థం ఉందా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ఏమి లేదు ఒక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువువారు ఆయన మన మానవ స్వభావంలో మనతో అన్ని విషయాలలో ఆయన సహానుభావం కలిగినవాడు అని పౌలు చెప్తాడు కదా! గనుక ఇతడు అంగవైకల్యంతో ఏమేమి బాధలు పడ్డాడో అవన్నీ కూడా యేసుప్రభువారు అనుభవించాడు. యేసుప్రభువారు తమతో ఉన్నటువంటి వారి గురించి బాధపడ్డాడు.  అయ్యో వాళ్ళు ఇట్లా పంపించేస్తే మూర్చబోతారు అని అంటాడు యేసు ప్రభువువారు.  వాణ్ణి ప్రక్కకు తీసుకుపోయి,

216. ప్రశ్న : మార్కు 7:33 లో చెవుడు, నత్తి గలవానికి స్వస్థతనిస్తున్నారు కదా! యేసయ్య అప్పుడు ఏకాంతముగా తోడుకొని వెళ్ళి చెవిలో వేలుపెట్టి, ఉమ్మివేసి నాడిని ముట్టి ఆకాశము వైపు చూసి నిట్టూర్పు విడిచి అంటే చాలా ఎక్కువగా బాధపడునట్లుగా, నీవు స్వస్థత పడుదువు అనగానే స్వస్థత పడుతాడు మరి ఇంతగా చేశారు అంటే, ఆకాశము వైపు చూసి నిట్టూర్పు విడిచారు అంటే ఏదైనా అర్థం ఉందా? Read More »

215. ప్రశ్న : 1యోహను 5:16 తన సహోదరుడు మరణకరముగాని పాపము చేయగా, ఎవడైనను చూసిన యెడల అక్కడనుండి వేడుకొనును, అతని బట్టిదేవుడు మరణకరముగాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. దీనిని గూర్చి చెప్పండి సార్?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      దీనిని గూర్చి నేను చాలా సార్లు చెప్పాను. నెట్లో కూడా ఉన్నది గూగుల్ సర్చ్లో “మరణకరమైన పాపము” అని రంజిత్ ఓఫీర్ అని టైప్ చేయండి. మీకు జవాబు లభిస్తుంది.

215. ప్రశ్న : 1యోహను 5:16 తన సహోదరుడు మరణకరముగాని పాపము చేయగా, ఎవడైనను చూసిన యెడల అక్కడనుండి వేడుకొనును, అతని బట్టిదేవుడు మరణకరముగాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. దీనిని గూర్చి చెప్పండి సార్? Read More »

214. ప్రశ్న : దేవుని కుమారులు అని ఉన్నది కదా, నదులు భూమి మీదికి విస్తరించిన తరువాత, నరులకుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కనివారు అని చూసి వారందరును తమ కుమారులకు నచ్చిన వారిని చూసి, వివాహము చేసికొనిరి అని ఉంది. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ఈ ప్రశ్న గురించి మొత్తం సమాచారం నేను రాసిన యుగాంతం గ్రంథంలో ఒక చాప్టర్ ఉంటుంది. “దేవుని కుమారులు ఎవరు? అని దానిలో చాలా క్లియర్ కట్గా ఉంటుంది.  దానిని చదవండి మీకు జవాబు లభిస్తుంది.

214. ప్రశ్న : దేవుని కుమారులు అని ఉన్నది కదా, నదులు భూమి మీదికి విస్తరించిన తరువాత, నరులకుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కనివారు అని చూసి వారందరును తమ కుమారులకు నచ్చిన వారిని చూసి, వివాహము చేసికొనిరి అని ఉంది. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? Read More »

213. ప్రశ్న : ఆదాము, హవ్వలకు కయీను, హేబేలు పుట్టారు కదా! మరి కయీనుకు భార్య ఎలా వచ్చింది చెప్పండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      లేవీయాకాండము 20:16, 17, 23లో స్త్రీ ఒక మగ జంతువుతో, పురుషుడు ఆడ జంతువుతో కలవడము సుఖపడడము ఇంత చండాలపు కార్యాలు కూడా ఆ కానాను దేశం వారు చేసారు. తరువాత సొంత తోడబుట్టిన చెల్లెను, వాళ్ళ సొంత రక్తం పంచుకొని పుట్టినవారితోనే శారీరక సంబంధాలు పెట్టుకోవడం అనేది కనాను దేశంలో ఉన్నవారు చేసారు గనుకనే, నేను వాళ్ళను అసహ్యపడి, అక్కడినుండి వెళ్ళగొడుతున్నాను అని దేవుడు అన్నాడు.  ఇది

213. ప్రశ్న : ఆదాము, హవ్వలకు కయీను, హేబేలు పుట్టారు కదా! మరి కయీనుకు భార్య ఎలా వచ్చింది చెప్పండి? Read More »

212. ప్రశ్న : అపో. 14:16లో గతములో దేవుడు సమస్తజనులను వారి వారి మార్గములో నడువనిచ్చెను అని ఉంది. అపో. 17:30 లో ఇప్పుడైతే అందరూ, అంతట మారుమనస్సు పొందాలి అని ఉంటుంది. నడువనివ్వటం అంటే ఏమిటి? గతంలో నడువనివ్వడు అంటే ఏమిటి? ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మారుమనస్సు పొందడం అంటే ఏమిటి? అప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగా, అన్నాడా? నోవహు కాలంలో తరువాత అబ్రహామును దేవుడు పిలుస్తాడు కదా, నోవహును కూడా దేవుడు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. తరువాత మళ్ళీ 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచి నువ్వు, నేను చూపించే ప్రదేశానికి వెల్లమని చెప్తాడు. వీళ్ళమధ్యలో ఏం జరిగింది? 8 నుండి 12 అధ్యాయలమధ్య జరిగింది ఏమిటి? తరువాత అబ్రాహాము వాళ్ళ జాతికి దేవుడు మాట్లాడుతూ వస్తాడు కదా! ఆ సమయంలో మిగతా జనాంగాన్ని దేవుడు పట్టించుకోలేదా ఏమిటి? అనేది తెలియజేయండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      అపో. 17:30లో ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచియూ, చూడనట్టు ఊరకుండెను.  గాని ఇప్పుడైతే అంతటనూ, అందరునూ మారు మనస్సు పొందవలెనని మనష్యులను ఆజ్ఞాపించుచున్నాడు. ఒకప్పుడు అజ్ఞాన కాలములు ఇప్పుడు విజ్ఞాన కాలములు. యేసుప్రభువువారు అవతరించి, ప్రవచనములు నెరవేర్చి, తిరిగిలేచి చనిపోయి, మరణాన్ని గెలిచి, తన సువార్తను లోకమంతా చాటించడానికి పంపించిన తరువాత ఉన్నది అజ్ఞాన కాలం కాదు. యేసు ప్రభువువారు అవతరించక ముందు ఉన్నది అజ్ఞాన కాలము.

212. ప్రశ్న : అపో. 14:16లో గతములో దేవుడు సమస్తజనులను వారి వారి మార్గములో నడువనిచ్చెను అని ఉంది. అపో. 17:30 లో ఇప్పుడైతే అందరూ, అంతట మారుమనస్సు పొందాలి అని ఉంటుంది. నడువనివ్వటం అంటే ఏమిటి? గతంలో నడువనివ్వడు అంటే ఏమిటి? ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మారుమనస్సు పొందడం అంటే ఏమిటి? అప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగా, అన్నాడా? నోవహు కాలంలో తరువాత అబ్రహామును దేవుడు పిలుస్తాడు కదా, నోవహును కూడా దేవుడు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. తరువాత మళ్ళీ 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచి నువ్వు, నేను చూపించే ప్రదేశానికి వెల్లమని చెప్తాడు. వీళ్ళమధ్యలో ఏం జరిగింది? 8 నుండి 12 అధ్యాయలమధ్య జరిగింది ఏమిటి? తరువాత అబ్రాహాము వాళ్ళ జాతికి దేవుడు మాట్లాడుతూ వస్తాడు కదా! ఆ సమయంలో మిగతా జనాంగాన్ని దేవుడు పట్టించుకోలేదా ఏమిటి? అనేది తెలియజేయండి. Read More »

211. ప్రశ్న : పాస్టర్ గారు మీరు ఏవిధంగా అయితే చెప్తున్నారో అదే విధంగా చెప్తున్నారు. మీరు చెప్పిన విధంగానే ఉంటుంది మీ స్వరం విన్నట్టుగానే ఉంటుంది. కాని మీ పేరు బయటకు చెప్పరు. ఆయన సొంతంగా దేవుడి ప్రత్యక్షతే అని చెప్తాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      పౌలు చెప్పిన బోధే, తిమోతి చెప్తాడు తప్ప ఇంకొకడు చెప్పడు, నా వలన విన్న సంగతులు సామర్థ్యం గల నమ్మకమైన ఇతర మనుష్యులకును నేర్పించు, అప్పగించు, వారిని వేరే వాళ్ళకు చెప్పమని అంటాడు. ఈ గురుశిష్య పరంపర ఇలాగే ఉన్నది. కాని పౌలు పేరు చెప్పుకోవడానికి తిమోతి సిగ్గుపడడు. ఇప్పుడు వీళ్ళకు ప్రత్యక్షత అనేది ముందు భక్తునికి వచ్చి అక్కడి నుండి లోకంలో అంతా వ్యాపిస్తుంది. మొదట ఆ

211. ప్రశ్న : పాస్టర్ గారు మీరు ఏవిధంగా అయితే చెప్తున్నారో అదే విధంగా చెప్తున్నారు. మీరు చెప్పిన విధంగానే ఉంటుంది మీ స్వరం విన్నట్టుగానే ఉంటుంది. కాని మీ పేరు బయటకు చెప్పరు. ఆయన సొంతంగా దేవుడి ప్రత్యక్షతే అని చెప్తాడు? Read More »

210. ప్రశ్న : జక్కయ్య 5:7-11లోని విషయము షీనారు దేశమందు దానికి ఒక శాలను కట్టుటకు పోవుచున్నారు. అనేటువంటి సంగతిని గూర్చి సీసా బిల్లను తీయగా కొలతూముతో కూర్చునే ఒక స్త్రీ కనబడెను.  అనేటువంటి ఈ యొక్క సమాచారం దేనిని గూర్చి చెప్పబడుతుంది. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      నేను మీరు అడిగే ప్రశ్నలను ఎప్పుడో, నా గ్రంథాలలో, నా సందేశాలలో చెప్పాను, బైబిల్ చదవాలి అన్నది ఎంత సత్యమో నా గ్రంధాలు చదవాలి అన్నది కూడా అంత సత్యం. తప్పక చదవాలి, షీనారు దేశము అంటే బాబేలు గోపురము కట్టబడినటువంటి ప్రదేశము. ఆ షీనారు దేశములో కొలను కట్టుచున్నారు. “కొల” అంటే వ్యాపారానికి చిహ్నము. వ్యాపారము అనేది ఏదైనా కొలతల మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద

210. ప్రశ్న : జక్కయ్య 5:7-11లోని విషయము షీనారు దేశమందు దానికి ఒక శాలను కట్టుటకు పోవుచున్నారు. అనేటువంటి సంగతిని గూర్చి సీసా బిల్లను తీయగా కొలతూముతో కూర్చునే ఒక స్త్రీ కనబడెను.  అనేటువంటి ఈ యొక్క సమాచారం దేనిని గూర్చి చెప్పబడుతుంది. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? Read More »

209. ప్రశ్న : రంజిత్ ఓఫీర్ గారి ద్వారా 800 మంది సేవకులు దాదాపుగా తయారయ్యారు, వెయ్యి సంఘాలున్నాయి. ఓఫీర్ గారు అంటే ఇష్టము, ఆయన వాక్యమంటే ఇష్టము.  ఆయన శిష్యులు అంటే ఇష్టంలేదు. సంఘాలలో ఉన్న విశ్వాసులలో కొంతమంది అడిగిన ప్రశ్న, ఓఫీర్గారు ఇష్టమే ఆయన వాక్యము ఇష్టమే కాని ఆయన ద్వారా అభిషిక్తులైనటువంటి సేవకులు ఇష్టం లేదు. దీనికి మీ స్పందన ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     కీర్తనలు 16 లో దావీదు అంటాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న భక్తులే ఎందుకన్నాడంటే, భూలోకాన్ని వదిలిపోయిన భక్తులను ఎవడైనా ప్రేమిస్తాడు, పౌలును, బర్నబానూ, సిలనూ, తీతూ, తిమోతిని ప్రేమించేది Easy కానీ మనతో పాటుఉండి, మనకు బోధ చేస్తున్న వాణ్ణి ప్రేమించడం కష్టం. ఎందుకంటే సమూయేలు ప్రవక్త మోషే ప్రవక్త దిగివచ్చి మనం

209. ప్రశ్న : రంజిత్ ఓఫీర్ గారి ద్వారా 800 మంది సేవకులు దాదాపుగా తయారయ్యారు, వెయ్యి సంఘాలున్నాయి. ఓఫీర్ గారు అంటే ఇష్టము, ఆయన వాక్యమంటే ఇష్టము.  ఆయన శిష్యులు అంటే ఇష్టంలేదు. సంఘాలలో ఉన్న విశ్వాసులలో కొంతమంది అడిగిన ప్రశ్న, ఓఫీర్గారు ఇష్టమే ఆయన వాక్యము ఇష్టమే కాని ఆయన ద్వారా అభిషిక్తులైనటువంటి సేవకులు ఇష్టం లేదు. దీనికి మీ స్పందన ఏమిటి? Read More »

208. ప్రశ్న : మీ గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారాన్ని కొంతమంది బుక్స్ ప్రింట్ చేసుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చెబుతూ ఉన్నారు, అక్కడ కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఓఫీర్ గారి బోధ అని చెప్పకుండా, ఆయన రాసిన గ్రంథంలో ఉన్నదని చెప్పకుండా అదే విషయాన్ని చెప్తు ఉన్నారు. ఈ విషయంలో మీ స్పందన ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:     నా పేరు చెప్పనోళ్ళు రెండు రకాలు. అందులో ఒక రకం ఏమింటంటే చాలా ప్రశస్తమైన, విలువైనా విశేషమైన విజ్ఞానం ఓఫీర్ గారి గ్రంథంలో దొరికింది అది, ఈభూమ్మీద ఏ ఇతర గ్రంథంలోనూ మాకు దొరకదు, దొరకలేదు, దొరకబోదు గనుక దీన్ని అందించాలి కానీ ఈ గొప్ప సమాచారం ఇచ్చాము అన్న ఘనత మాకు రావాలి, అనే అహం భావంతో చెప్పేవారు కొంతమంది. మరికొంత మంది ఏమో నా తండ్రి

208. ప్రశ్న : మీ గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారాన్ని కొంతమంది బుక్స్ ప్రింట్ చేసుకుంటున్నారు. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చెబుతూ ఉన్నారు, అక్కడ కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఓఫీర్ గారి బోధ అని చెప్పకుండా, ఆయన రాసిన గ్రంథంలో ఉన్నదని చెప్పకుండా అదే విషయాన్ని చెప్తు ఉన్నారు. ఈ విషయంలో మీ స్పందన ఏమిటి? Read More »