215. ప్రశ్న : 1యోహను 5:16 తన సహోదరుడు మరణకరముగాని పాపము చేయగా, ఎవడైనను చూసిన యెడల అక్కడనుండి వేడుకొనును, అతని బట్టిదేవుడు మరణకరముగాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. దీనిని గూర్చి చెప్పండి సార్?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      దీనిని గూర్చి నేను చాలా సార్లు చెప్పాను. నెట్లో కూడా ఉన్నది గూగుల్ సర్చ్లో “మరణకరమైన పాపము” అని రంజిత్ ఓఫీర్ అని టైప్ చేయండి. మీకు జవాబు లభిస్తుంది.