(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: 9 ప్రణాళిక గ్రంథాలలో వరుస క్రమంగా చదవాలి. మొదటి గ్రంథంనుండి పరుసలో చదవాలి అప్పుడు అర్థం అవుతాయి, దేవుడు మీతో మాట్లాడతాడు. గ్రంథాల వరుస 1. యుగాంతం, 2. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, 3. దేవుని విశ్వప్రణాళిక, 4. సింహనాదం, 5. మహిమ ప్రపంచం, 6. ఆ దీపస్తంభం, 7. విశ్వచరిత్ర 8. ప్రమాణవాక్యం (బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు).