29. ప్రశ్న : ప్రకటన గ్రంథములో 10 రోజులు శ్రమ కలుగును, 10 రోజుల శ్రమ అని ఒకటి ఉందండి. మొదటి రెండు అధ్యాయాలలో 10 అంటే దాని గురించి ఏమైనా ఉందా అండి?