636.ప్రశ్న (KSM 246): ⚖️ “అంటే భక్తులకు కూడా దేవుడు ఏమైనా కీడు చేస్తాడా?” (02m 43s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=3710

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • భక్తులకు దేవుడు ఎందుకు కీడు చేస్తాడు? రోమా 8:28 లో “దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి” అని ఉంది. 🛡️
  • దేవుని ప్రేమించే వాళ్ళకు (తన బిడ్డలకు) సైతాను కీడు చేద్దాం అనుకున్న దాన్ని కూడా దేవుడు మేలుగా మార్చేస్తాడు. (డానియల్ ప్రణీత్ బ్రదర్ రాసిన “అపవాది తలచిన ఆ కీడులన్నీ మేలైపోవు” అనే పాటలో ఈ విషయమే ఉంది). 🎶
  • దేవుడు అందరికీ మేలు మాత్రమే చేస్తాడు అనడం అబద్ధం! ఎవడు దేనికి పాత్రుడో (అర్హుడో) వాళ్ళకు మాత్రమే దేవుడు ఆ కీడును చేస్తాడు. అదే న్యాయం (Justice). ⚖️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram