712.ప్రశ్న (KSM 241): 🌳 “మమ్రే వృక్షాల దగ్గర అబ్రహాముకు ముగ్గురు మనుషులు కనబడ్డారు కదా, అది దైవ త్రిత్వమే అని మనం నమ్మవచ్చా? ‘ఎవరునూ ఎప్పుడూ తండ్రిని చూడలేదు’ అన్నప్పుడు అబ్రహాము ఎలా చూడగలిగారు?” (01m 28s)

Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=2161

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • 🤝 దైవ త్రిత్వం: అబ్రహాముకు కనబడిన ఆ ముగ్గురు మనుషులు ఖచ్చితంగా దైవ త్రిత్వమే (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు). అందులో సందేహం లేదు.
  • 📺 స్పిరిచువల్ టెక్నాలజీ: “తండ్రిని ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు” అని బైబిల్ చెబుతున్న మాట వాస్తవం. కానీ తండ్రి రొమ్ములో ఉన్న కుమారుడు ఆయనను బయలుపరుస్తారు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రిని మన ఊరిలో టీవీలో చూస్తున్నట్లుగా, ఒక ‘ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాన్ని’ (Spiritual Technology) సృష్టించి తండ్రిని అబ్రహాముకు కనబడేలా చేశారు.
  • బయలుపరచడం: ఒరిజినల్ గా మనం వెళ్లి తండ్రిని చూడలేదు కానీ, కుమారుడైన దేవుడు మనకు చూపించాలనుకున్నప్పుడు ఆయన తండ్రిని మనకు చూపిస్తారు. అది ఒక టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram