33. ప్రశ్న : సామెతలు 12:21వ వచనంలో “నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు అని ఉంది”. అదేవిధంగా కీర్తనలు 34:19వ చరణంలో “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” అన్నాడు. అంటే ఒక వచనానికి ఒక వచనం విరుద్ధంగా కనబడుతుంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?