941.Q: Strengthening the Inheritance with Rain – Psalm 68:9 (KSM 230) 🌧️

❓ ప్రశ్న: 68వ కీర్తన 9వ వచనంలో—”దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి” అని ఉంది. అయ్యగారు, ఇక్కడ వర్షం అలసిపోవడము అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? (0:28:23) 📖

📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (00m 52s) 🎙️

  • 🌧️ సవరణ మరియు వివరణ: ఇక్కడ వర్షం అలసిపోవడం కాదు. నీ స్వాస్థ్యము అలసి ఉండగా, నీవు దాన్ని బలపరిచావు. ఆ వర్షము కుమ్మరించుట ద్వారా నీ స్వాస్థ్యమును నీవు ఆదుకున్నావు. 🛡️
  • 💪 బలపరచబడిన స్వాస్థ్యము: నీ స్వాస్థ్యము మీద నీవు వర్షాన్ని సమృద్ధిగా కురిపించావు. తద్వారా, అంటే ఆ వర్షము కురిపించుట ద్వారా, నీ స్వాస్థ్యము అలసి ఉన్న స్థితిలో ఉండగా దానిని నీవు బలపరిచావు. ఇక్కడ అలసి ఉన్నది “స్వాస్థ్యము”. 🌾

Detailed English Translation: 🌍

❓ Question: Psalm 68:9 says, “You sent a plentiful rain, O God, and confirmed Your inheritance, when it was weary.” Sir, how should we understand the phrase “rain being weary”?

  • Clarification on the Verse: It is not the rain that is weary. The scripture says the “inheritance” was weary. God sent a plentiful rain to strengthen and refresh His inheritance (His people or possession) when they were exhausted or weary. 🛡️
  • Strengthening through Grace: By showering abundant rain, God provided the necessary strength and revival to His inheritance. The act of sending rain was the means through which the weary inheritance was restored and confirmed. 🌧️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram