30. ప్రశ్న : గర్భిణులకు, పాలిచ్చువారికి శ్రమ అనే! ప్రవచనం ఉంది కదండి. అది ఎవరికి? మొదటి అర్థవారములోనా, రెండవ అర్థవారం లోనా ఎవరికి ఆ problem వచ్చేది? యూదులకా? నియమించబడివారికా?