31. ప్రశ్న : సార్ దానియేలు గ్రంథము 1:8వ వచనంలో ద్రాక్షరసాన్ని నిరాకరించాడు. దానియేలు, తరువాత దానియేలు గ్రంథము 10:1-3 వచనాలలో ద్రాక్షారసాన్ని త్రాగినట్టుగా కనబడుతుంది. వద్దు అన్నవాడు త్రాగాడా?