34. ప్రశ్న: సార్ మీరు చాలా పాటలు వ్రాసారు దాదాపు 70కి పైగా అందులో “నీ వాక్యమే శ్రమకోలిమిలో” అనేటువంటి పాట “మేలాయెను ప్రభు శ్రమనొందుట నీ దాసునికెంతో” అనే పాట దీన్ని Pastor Praveen Kumar గారు కానివ్వండి John Wesley గారు కానివ్వండి వారు కూడా ఉటంకిస్తూ పాడి ఓసారి గుర్తుచేసారు. ఈ పాటలను గురించి చాలా అద్భుతమైన పాటలు వ్రాసారు Ranjith Ophir గారు అని చెప్పారు. అవి ఏ సందర్భంలో వ్రాసారు సార్ ఆ పాటలని?