(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆయన వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసాడు కదా? మళ్ళా నేను దేవుని రాజ్యములో దీనిని మీతో పాటు కలిసి తీసుకునేదాక, ఈ ప్రభురాత్రి భోజనం మళ్ళీ నేను మధ్యలో తినను అని కూడ చెప్పాడు. మళ్ళీ రెండవసారి వచ్చాక కోట్లమంది పరిశుద్దులతో మరొకసారి ఆయన ఈ కార్యక్రమం చేయబోతున్నాడు పరలోకంలో.