(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మీరు నా యుగాంతం బుక్కు చదవండి! యుగాంతం బుక్కులో ఆ విషయం చెప్పాను. మీ విస్సన్నపేట్లోనే సందీప్ మాతో రెగులర్ టచ్లో ఉంటారు. వారినైనా అడగండి. మా ఆఫీసుకైనా రాస్తే మీకు ఆ బుక్కు పంపిస్తాము. ఆమెజాన్ (Amazon) లో e-books, hard copies ఉన్నాయి. ఆ బుక్కులో ఇరువదినలుగురు పెద్దలు ఎవరు అనే chapter ఉంది.