(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చాలా మంచి ప్రశ్న అడిగారు! ఆ ఇతర గ్రహములన్నింటిని దేవుడు వ్యర్థముగా సృష్టించలేదు, వారి ప్రశ్నలోనే జవాబువున్నది. దేవుడు ఏది వ్యర్థంగా సృష్టించడు, అని ఒప్పుకున్నారు. మరి మిగతా గ్రహాలన్నీ ఏదో ప్రయోజనం కొరకే చేసి వుండచ్చుకదా! ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిలోని పైరూపాన్ని తప్ప, అంతర్భాగం చూడలేము. అలాగే మనలో వున్నవి కూడా ఎదుటి వ్యక్తికి కనబడవు. కాని ఏమి ఏమి ఉన్నవో తెలుసు. ఎలా తెలుసు అంటే నేను, నా ముందు వున్న వారు మనుషులే. ఎప్పుడో ఎవరో ఒక శాస్త్రజ్ఞడి ద్వారానో, డాక్టర్ గారి ద్వారానో మానవ శరీర నిర్మాణ వ్యవస్థ గురించి చెప్పబడింది. అట్లాగే 9 గ్రహలు సూర్యుని చుట్టు తిరుగుతున్నాయి. Fixed stars around with some planet are revolving and around itself. Sun is also a star. ఈలాగే కొన్ని కోట్ల సూర్యకుటుంబంలో ఒక్కటే నివాసయోగ్యమైన గ్రహం. మిగితావన్ని ఖాళీగా ఉన్నాయి. ఇది విశ్వం యొక్క structure. యోబు 38:33లో చూడండి. గ్రహములన్ని Magnets వాటిలోనుండి Energy radiate అవుతుంది. అవి ఆ గ్రహములన్నిటిని మధ్యలో ఎక్కడైతే జ్ఞానవంతులైన బుద్ధిమంతులైన జీవులు (Like Humans) or else ఆలోచన పరులు వున్నారో వారి మెదడు కూడా అయస్కాంతాలే, అక్కడినుండి energy ప్రసారం అవుతుంది. గనుక మిగతా గ్రహాల యొక్క తరంగాలు ఆ ఆలోచన పరుల మెదడుల మీద ప్రభావం చూపుతున్నాయి. ఏదోరకంగా మానవులను ఆ మిగతా గ్రహాలు నియంత్రిస్తున్నాయి. దాన్ని Astrology అంటారని, బైబిల్ కూడా చెప్తుంది. గనుక ఏది వ్యర్థం కాదు.