(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను రాసిన మూడవ పుస్తకం “విశ్వప్రణాళికను” చదవండి. “మంచి-చెడులు తెలివినిచ్చు వృక్షము గూర్చి వేరే ప్రశ్నగా పరిగణించాలి”. గాని విశ్వం లో మీరు నేనే కాదు మనం పుట్టకు ముందు, దేవదూతలు, ఉన్నారు. వారు తిరుగుబాటు చేసారు. దేవ విరోధులు అయిపోయారు. అసలు ఈ చెడు అనేదాన్ని లేని విశ్వాన్ని దేవుడు ఎందుకు చేయలేడా అని మీ ప్రశ్న. మీరు తప్పకుండా ఆ పుస్తకం చదవండి. It is all my request to all audience to read it.