(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అపో. 19వ అధ్యాయంలో, 13వ వచనంలో పౌలు ప్రకటించిన యేసుతోడు మిమ్మును మంత్రించుచు, ఉచ్చాటన చేయుచున్నాను అనే మాట చెప్పి, అట్లా చేస్తూవారు పౌలు ప్రకటించుచున్నాడు గదా! అంటున్నారు.
అలాగే కొలస్సి 3:17లో మాట చేత కాని క్రియ చేతగాని సమస్తము ఆయన పేరిట చేయండి అన్నాడు. పౌలులాగా అనేది వారి ప్రకటన ప్రార్థించేవారి Mind లో సిలువలో వ్రేళాడి మరణించిన యేసు మన Mind కి వస్తే చాలు. పెదవులు పలికే అక్షరాలలో శక్తి వుండదు కాదు గాని Mind figure లో శక్తి వుంటుంది. అది పెద్ద issue కాదు.