(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: 2. యోహాను 16:23లో తండ్రిని నా పెరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అన్నాడు. Addressing the Father in the name of Jesus. ‘యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే నష్టము ఏమైన వుందా అంటే, లేదు. కాని మన మనస్సులో ప్రతిష్ఠించుకున్న వ్యక్తి Identity ముఖ్యం.