(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అది గ్రీకు భాషా పదం, ప్రకటన 19:1 లో చూడండి. ప్రభువుని స్తుతించుడి. అంటే మూలభాషలో ‘Hallelujah’ అని వుంది. హెబ్రీ, గ్రీకు లో ప్రభువుని స్తుతించుడి అని అర్థం. Subject knowledge లేనటువంటి వారు లేవనెత్తిన Topic. ‘భోజనం పెట్టండి’ అంటే అదే Repeat చేయడం కాదు, Grametically wrong అని చెత్త వాదన లేవనెత్తారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. You need not to be grammetically correct when you talk to the God. నోరేలేని మూగ వాడి మౌనప్రార్ధన కూడా ఆలాకించే ప్రచండుడు బైబిల్ లోని యోహోవా దేవుడు. ఇదంతా సైతాను వాదన.