(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: కర్మ సిద్ధాంత ప్రకారం జీవన – మరణ Rotation అంటే పాతదాన్ని విడిచి (క్రొత్తదాన్ని (శరీరం) ధరించుకుంటారు. అని ఉంటుంది. కాని బైబిల్ ప్రకారం మరణం తర్వాత ఈ శరీరం మళ్లీ ఈ శరీరాన్నే ధరింపచేస్తాడు అని ఉంది. గనుక అలాంటప్పుడు ‘Organs’ Donate చేస్తే అవి ఉండవేమో అని వీళ్ల Technical doubt . దేవుడు ఆదామును చేసిన Perfect design లోకి పునరుత్థానములో ఆ Perfect design లోకి వచ్చేస్తారు. పుట్టుకతోనే అవయవాలు లేని వారు కూడా అన్ని అవయవాలతో వుంటారు. ఆదిమ సంఘాలలో కూడా అగ్నికి ఆహుతి అయిపోయిన వాళ్లు, జలప్రళయంలో చనిపోయిన వారు. కూడా లాజారులాగే లేచి వస్తారు. ఇది దేవుడు సాధించే మహాద్భుతం. Happily donate your organs.