(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: యేసు ప్రభువు గాడిద పిల్ల మీద ఊరేగి రావడానికి ప్రధానమైన కారణం ఉన్నది. గాడిద అపవిత్రమైన జంతువు బలికి పనికి రాని జంతువు. ధర్మశాస్త్రం ప్రకారం గాడిద బ్రతకడానికే హక్కులేని జంతువు. ఇది ఎక్కడ రాయబడి ఉంది అంటే నిర్గమకాండం 13:13వచనంలో. ఆ నంబరే 13, 13అనేది డెత్ నంబరు. ఇప్పటికీ ఆమెరికా జర్మనీ లాంటి చాలా చోట్ల హోటల్లో 13నంబరు రూం ఉండదు. అది avoid చేస్తారు. ఇది ఒక superstition. ఇది ఒక మూఢ నమ్మకం కదా దానిని అవైడ్ చెయ్యొచ్చు. అంటే బైబిల్ లో సాతాను ఆదిమహఘటసర్పము. వానికి ఎన్ని బిరుదులున్నాయో అన్ని బిరుదులయొక్క హెబ్రి లెటర్స్ గాని గ్రీకు లెటర్స్ గాని మొత్తం వ్యాల్యు యాడ్ చేస్తే డెఫ్నెట్గా బైబిల్ ఆల్ లెటర్స్ సే సేడ్ అవన్ని నంబర్ వాల్యు కలిపితే 13,13,13 అలా వస్తుంది కనుక 13 అనేది డెత్ నంబర్ ఈ నిర్గమ కాండం 13:13లో గాడిద పిల్ల పుట్టగానే తోలిచూలు గాడిద పిల్ల మెడ విరగదీయాలి అన్నాడు మెడవిరగ దీస్తే అది చనిపోతుంది ఇక బ్రతికేది ఎక్కడ, ఎవరికైన ఆ గాడిద మాకు కావాలంటే అది సాధుజంతువు దాన్ని మచ్చిగ చేసుకోవడం మంచిది దానికి బదులుగా గొర్రెను బలి ఇవ్వమన్నాడు. గొర్రెను బలి ఇస్తే దీన్ని నీకిస్తానన్నాడు దేవుడు. లేక పోతే దాన్ని చంపాలి అలా ఏజంతువుకు కూడ దేవుడు నియమం పెట్టలేదు. గాడిద అనే మాటకు అర్థం ఏమిటంటే అది సమాజంలో విలువ లేని జంతువు మనం ఎవరినైనా తిట్టాలంటే ఓరేయ్ గాడిద అని తిడుతాం తప్ప గుర్రమా అని తిట్టం గాడిద అంటే పనికి మాలినదని అందరికి అభిప్రాయం దాని నడక కూడా అంత అందంగా ఉండదు అది బలికి పనికిరాని జంతువు చనిపోవలసిన జంతువు బ్రతికే హక్కులేని జంతువు ఒకవేళ అది బ్రతుకు తున్నది అంటే దానికి బదులుగా ఒక గొర్రెపిల్ల వదింపబడింది ఆ గాడిదకే మాటలోస్తే నివెట్ల బ్రతికున్నావని అడిగితే, ఆ గాడిద చెబుతుంది నేను పుట్టగానే చంపేస్తారేమోనని మా అమ్మ భయపడింది, నేను భయపడినాను కాని ఆ ఇంటి యజమాని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు మన కొరకు బలి అయినాడు. కాబట్టి మనమందరం బ్రతుకుతున్నాం లేకపోతే ఆదాము పిల్లలెవ్వరికి బ్రతకడానికి హక్కెలేదన్నమాట పుట్టిన ప్రతి వాడు పాపి, గనుక పాపపు జీతము మరణము ఆతర్వాత రెండవ మరణం అగ్ని గంథకాల గుండం గనుక మనిషి మరణ పాత్రడు. నరక పాత్రుడు అయితే గొర్రెపిల్ల రక్తము ద్వారా వాడు విడిపించబడినప్పుడు యేసుక్రీస్తు వాడుకోవడానికి వాడు యోగ్యుడవుతాడు తర్వాత యేసు రక్తము ద్వారా ఈ గాడిద అంటే మనిషి ఏ విలువ లేని మనిషి విడిపించబడ్డాక సమాజం ఇంకా వాడిని చీ పోరా గాడిద అంటానే ఉంటుంది. దేవుడంటాడు వీడే నాకు కావలసిన వాహనం అని వాడి మీద లోకమంతా ఊరేగుతాడు కనుక మనమందరం కూడా యేసు మన మీద ఎక్కాలి మనమందరం ఆయనను ఊరేగించగలగాలి అంటే మనము గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడాలి ఇది విమోచించ బడిన గాడిద అది దానికున్న చరిత్ర.(will be edited)