214. ప్రశ్న : దేవుని కుమారులు అని ఉన్నది కదా, నదులు భూమి మీదికి విస్తరించిన తరువాత, నరులకుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కనివారు అని చూసి వారందరును తమ కుమారులకు నచ్చిన వారిని చూసి, వివాహము చేసికొనిరి అని ఉంది. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      ఈ ప్రశ్న గురించి మొత్తం సమాచారం నేను రాసిన యుగాంతం గ్రంథంలో ఒక చాప్టర్ ఉంటుంది. “దేవుని కుమారులు ఎవరు? అని దానిలో చాలా క్లియర్ కట్గా ఉంటుంది.  దానిని చదవండి మీకు జవాబు లభిస్తుంది.