624.ప్రశ్న (KSM 247): 🍇 కనానుకి వెళ్లి, వేగుల వారిని పంపినప్పుడు, ఇద్దరు ఆ ద్రాక్షలని మోస్తారు కదండీ… అంత పెద్ద ద్రాక్షలండి అవి?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=5250

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • అవును నాయనా! ఇజ్రాయేల్ దేశంలో ఉండే ద్రాక్షలు ఇప్పటికీ అలాగే ఉంటాయి. 🇮🇱
  • అక్కడ కూరగాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఒక క్యాబేజ్ లేదా కాలీఫ్లవర్ చాలా పెద్ద సైజులో ఉంటుంది. 🥬
  • మనకు ఇక్కడ టమాటాలు ఎంత సైజులో ఉంటాయో, అక్కడ ఒక్కో ద్రాక్ష పండు అంత పెద్దగా ఉంటుంది! 🍅

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram