638.ప్రశ్న (KSM 246): 👹 “అంటే ఈ మరణం అనువాడు పుట్టింది ఎక్కడ ఎప్పుడు?” (02m 45s)

Link: https://youtu.be/2GLTpE8hsU4?t=4197

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • ఈ మరణం అనేవాడు ఏదేను తోటలో పుట్టాడు. సాతాను “మీరు చావనే చావరు” అని అబద్ధం ఆడి, ఆదాము హవ్వల చేత పాపం (అవిధేయత) చేయించి అక్కడ మరణాన్ని వాడు పుట్టించాడు. 🐍
  • నిమ్రోదు (Nimrod) సాతాను యొక్క భౌతిక కుమారుడైతే, ఈ మరణం అనేది సాతాను యొక్క శక్తిరూపక కుమారుడు. వాస్తవానికి నిమ్రోదుకు ముందు పుట్టిన సాతాను మొదటి కొడుకు (అన్న) ఈ మరణమే! 👶
  • హెబ్రీ 2:14 ప్రకారం “మరణము యొక్క బలము గలవానిని (అపవాదిని)”. అంటే మరణము అనే ఒక శక్తిని ఎలా పుట్టించాలో సాతానుకు బాగా తెలుసు. ఆ విద్య వాడికి ఉంది. ⚡
  • మనుషులను ఆ మరణము అనే దానికి దాసులని చేస్తే తప్ప, వీళ్ళు యెహోవా దేవునికి కట్ ఆఫ్ కారు (దూరం కారు) అని వాడికి తెలుసు. అలా చేయకపోతే సాతానుకు దొరకరు కాబట్టి, సాతాను ఈ మరణాన్ని సృష్టించాడు. ⛓️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram