717.ప్రశ్న (KSM 241): 🌾 “రూతు గ్రంథం 3:2లో బోయజు రాత్రిపూట ధాన్యం తూర్పారబట్టడం వెనుక ఏమైనా ఆత్మీయ మర్మం ఉందా? పగలు చేయాల్సిన పని రాత్రి ఎందుకు చేస్తున్నారు?” (00m 53s)

Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=3121

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • 🌾 వ్యవసాయ పద్ధతి: ఇందులో మర్మం ఏమీ లేదు. ఆ తూర్పారబట్టే పని, పొలం పనులు జరుగుతున్నప్పుడు యజమానుడు కూడా అక్కడే ఉంటాడు. దినమంతా పని చేసి, పనివాళ్ళ చేత పని చేయించి యజమానుడు అక్కడే కళ్ళం దగ్గర పడుకుంటాడు.
  • 🌙 రాత్రి కూడా పని: ఆ తూర్పారబట్టే పని అదంతా ఒకరోజులో అయిపోదు కదా. దినాల తరబడి జరుగుతుంది. రాత్రి కూడా ఆ పని కొనసాగుతుంది, అక్కడే నిద్రపోతారు. ఆ పడుకున్నప్పుడు, అతని పాదాల దగ్గర పోయి పడుకోమని నయోమి తన కోడలైన రూతుకు చెప్తుంది. ఇదంతా అప్పటి సాధారణ వ్యవసాయ పద్ధతి మాత్రమే.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram