940.Q: The Heavens Dropped – Psalm 68:8 (KSM 230)

❓ ప్రశ్న: 68వ కీర్తన 8వ వచనంలో—”భూమి వనికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను” అని ఉంది. అయ్యగారు, దేవుని సన్నిధి నుండి ‘అంతరిక్షము దిగజారెను’ అంటే ఏమిటి? (0:26:04) 📖

📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 26s) 🎙️

  • 🌌 అంతరిక్షము యొక్క వ్యక్తిత్వం: అంతరిక్షము దిగజారెను అంటే దానికి కూడా భయము, ఆందోళన దేవుని సన్నిధిలో తెలుసు. దానికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంది. దేవుడు తన భీకరమైన పరాక్రమాన్ని, ఉగ్రతను చూపించినప్పుడు అంతరిక్షము కూడా తాను ఉన్న చోటు నుండి ఇంకా కిందికి—అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఆ అంతరిక్షమంతా ఇంకా కింది మెట్టు మీదకి జారిపోతున్నటువంటి పరిస్థితిని అది అనుభవిస్తుంది. 🌫️
  • ⛰️ పంచభూతాల వణుకు: “దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను” అంటే సీనాయి పర్వతం మీద దేవుడు ఉంటే, ఆయనకు ఇమ్మీడియట్ (Immediate) గా ఉన్న పర్వత పంక్తి మాత్రమే కాకుండా, అవతల ఉన్న పర్వత శిఖరం కూడా కంపిస్తుంది. ఆయన భీకరమైన శక్తి ప్రభావం, ఉగ్రతను బట్టి పంచభూతాలు కూడా భయపడి అవి పారిపోతున్నాయి. ఆయన కోపానికి అవి తట్టుకోలేవు అనే దాన్ని అట్లా పోయెట్రిక్ (Poetic) గా పిక్చరైజ్ చేస్తున్నారు. ⚡
  • 📜 కావ్య పరిభాష: కీర్తనల గ్రంథము కావ్య గ్రంథం కదా! కావ్య పరిభాషలో పంచభూతాలు, పంచభూతాత్మకమైన అంతరిక్షము—ఇవి కూడా ఆయన సన్నిధిలో భయపడి దిగజారిపోతున్నాయి అంటే, ఆయన ఉన్న దగ్గర ఆయన పాదాల దగ్గర మోకరించినట్టు, ఆయన కోపాన్ని చూసి తట్టుకోలేక వెనక్కి తగ్గుతున్నట్టుగా అది మూవ్ అయిపోతా ఉంది. 🚶‍♂️
  • 📖 అలంకార భాష: ఎప్పుడైనా కీర్తనల గ్రంథము, పరమగీతము, ప్రసంగి, సామెతలు ఇవన్నీ కావ్య గ్రంథాలని మనం మర్చిపోకూడదు. అందులో అలంకార భాష ఉంటుంది, ఉపమాన భాష ఉంటుంది. ఆ కవిత్వ పరిభాషలోనే దీనిని మనం అర్థం చేసుకోవాలి. ✅

Detailed English Translation: 🌍

❓ Question: Psalm 68:8 says, “The earth shook, the heavens poured down rain (dropped) before God, the One of Sinai, before God, the God of Israel.” What does it mean that the heavens “dropped” or “descended” in the presence of God?

  • The Personality of the Heavens: The description of the heavens “dropping” or “descending” suggests that even space and the firmament possess a form of personality that recognizes and fears the presence of God. When God displays His fierce power and wrath, the heavens themselves shrink back or descend as if moving to a lower step in awe of His majesty. 🌌
  • Trembling of the Elements: “Sinai itself quaked before God.” This means not just the immediate mountain where God descended, but even distant peaks trembled at His glorious power. The five elements of nature (panchabhutas) are terrified and flee because they cannot endure His wrath. This is portrayed through vivid poetic imagery. ⚡
  • Poetic Language of Scripture: We must remember that Psalms, Song of Solomon, Ecclesiastes, and Proverbs are poetic books (Kavya Granthas). They employ metaphorical and figurative language. In this context, the heavens “dropping” signifies the creation bowing at His feet or retreating in fear of His divine anger. It is a poetic way of visualizing the overwhelming sovereignty of God over all creation. 📜

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram