1069.Q: Nephilim and the Consent of Men – Genesis 6 Analysis (KSM 222) 🕊️

❓ ప్రశ్న: ఆదికాండము 6వ అధ్యాయంలో దేవదూతలు నరులతో వివాహం చేసుకున్నందుకే నెఫీలులు పుట్టారా? అక్కడ ‘నరుల ఆక్రమం’ అని ఎందుకు ఉంది? ఇది బలవంతంగా జరిగిందా? (0:17:47)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 32s)

  • 💍 వివాహము – ఒక కీలక పదం: ఈ నెఫీలుల విషయంలో.. దేవదూతలు వచ్చి తమకు నచ్చిన స్త్రీలను మానభంగము చేసిరి అని లేదు, బలవంతముగా చెరబట్టిరి అని లేదు. ‘వివాహము చేసుకొనిరి’ అనే మాట వాడబడింది. ఆదికాండం 6వ అధ్యాయంలో వివాహము అనేది ఎప్పుడైతే వచ్చిందో, అక్కడ ఆ ఆడపిల్లల కన్నా తండ్రి ఇన్వాల్వ్మెంట్ (Involvement) ఉంది.
  • 🧱 మర్యాదపూర్వకమైన ఒప్పందం: ఆ దేవదూతలు వచ్చి – ‘మేము బలవంతులం’ అని చెప్పి నచ్చిన ఆడపిల్లను తీసుకుపోయి అనుభవించి వదిలేయలేదు. వాళ్ళు మర్యాదగా వచ్చి అడిగారు – “నువ్వు నాకు నచ్చావు, నేను పెళ్లి చేసుకుంటాను” అంటే.. “మా నాన్నగారిని అడుగు” అన్నది.
  • 💰 ప్రలోభాలు మరియు బేరసారాలు: అక్కడ కొంత బేరసారాలు జరిగితే – “మరి మాకేమి లాభం?” అంటే.. “మీకు ఏమి కావాలన్నా ఇస్తాము, అతీత శక్తులు ఇస్తాము, టెక్నాలజీ ఇస్తాము. అన్నిటికీ మించి బహుబలాఢ్యులైన కొడుకులను కంటాము, మీ మనవళ్లు భూలోకాన్ని శాసించగలుగుతారు” అని ప్రలోభ పెట్టారు.
  • ⚖️ నరుల ఆక్రమం: అప్పుడు ఈ మానవ కుటుంబ పెద్దల యొక్క అనుమతితోనే ఆ ఘోరమైన పాపం జరిగింది. అందుకే దానిని ‘నరుల ఆక్రమం’ అన్నాడు. వివాహము అనే మాట ఇక్కడ కీలకం అన్నమాట.

Detailed English Translation:

❓ Question: Did the Nephilim come into existence because angels married the daughters of men in Genesis 6? Why is it called ‘the wickedness of man’? Was this forced?

  • Marriage – The Key Word: Regarding the Nephilim, the Bible does not say that angels came and raped the women they liked or took them by force. The word used is ‘married.’ Whenever the term ‘marriage’ is used in Genesis 6, it implies the involvement of the father of those daughters.
  • A Formal Proposal: Those angels did not just exert their strength and abandon the women. They approached them respectfully and said, “I like you, I want to marry you.” The women replied, “Ask my father.”
  • Bargaining and Temptation: When negotiations took place and the families asked, “What is in it for us?”, the angels tempted them by saying, “We will give you whatever you want—supernatural powers, advanced technology. Most importantly, we will father mighty sons, and your grandsons will rule the earth.”
  • Conclusion: This heinous sin occurred with the full consent of the heads of human families. That is why it is called ‘the wickedness of man.’ The word ‘marriage’ is the key factor here, signifying a mutual agreement in this transgression.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram