1079.Q: Is Every Word in the Bible for Salvation? – Paul’s Warning (KSM 222) 📜

❓ ప్రశ్న: బైబిల్‌లో ఉన్న ప్రతి మాట రక్షణకు ఆధారమేనా? వంశావళులు, ధర్మశాస్త్ర వివాదాల గురించి పౌలు ఎందుకు హెచ్చరించాడు? రక్షణకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మధ్య తేడా ఏమిటి? (0:45:21)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 37s)

  • 🛡️ రక్షణ vs ఎదుగుదల: బైబిల్‌లో ఉన్నదంతా రక్షణాధారము అన్నారంటేనే వాడికి ఆలు రావు, స్టూపిడ్ ఫెలో వాడు! నేను బైబిల్‌లోనే చూపిస్తా – బైబిల్‌లో ఉన్న ప్రతి మాట రక్షణ ఆధారం కాదు. బైబిల్‌లోని కొన్ని మాటలు రక్షణాధారము, మిగతావి ఎదుగుదలకు ఆధారము.
  • 📖 వంశావళులపై హెచ్చరిక: 1 తిమోతి 1:3-4లో – “సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితము లేని వంశావళులను లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుము.. అవి వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి” అని ఉంది. ఈ ‘మితము లేని వంశావళులు’ అంటే బైబిల్‌లో రాయబడ్డ వంశావళులే, బయటివి కాదు. వాటి గురించి ఎక్కువ చర్చ పెట్టొద్దు, అవి దేవుని ఏర్పాటుతో సంబంధం లేదు అని అన్నాడు.
  • ⚖️ నిష్ప్రయోజన తర్కములు: తీతుకు రాసిన పత్రిక 3:9లో – “అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.” ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చిందేగా! కానీ దాని గురించిన వివాదాలు నిష్ప్రయోజనం అన్నాడు.
  • 🧱 మూడు మెట్లు: సిలువను గూర్చిన వార్త, విశ్వాసమే రక్షణార్థం గానీ ధర్మశాస్త్రంలో బోలెడన్ని ఉంటాయి.. వాటిని గూర్చి అనవసరంగా చర్చలు పెట్టకండి. రక్షణ అనేది ఒక మెట్టు, పెరుగుదల అనేది ఒక మెట్టు, సంపూర్ణ సిద్ధి అనేది ఇంకో మెట్టు. అది తెలియదు వాడికి, అన్నీ రక్షణ కొరకు అంటాడు! అందుకే చెప్తున్నా – అరేయ్ ముందు చదువు నేర్చుకోండిరా, తర్వాత స్కూల్ నడిపిద్దురు గానీ!

Detailed English Translation:

❓ Question: Is everything in the Bible essential for salvation? Why did Paul warn against genealogies and disputes about the law? What is the difference between salvation and spiritual growth?

  • Salvation vs. Growth: To claim that every word in the Bible is for salvation is pure ignorance. I will show you from the Bible itself—not every word is the basis for salvation. Some parts are for salvation, while others are for spiritual growth and maturity.
  • Warning Against Genealogies: In 1 Timothy 1:3-4, Paul instructs not to teach false doctrines or devote oneself to myths and endless genealogies, which promote controversial speculations rather than God’s work. These ‘genealogies’ are the ones written in the Bible itself. Paul advised against excessive debate over them as they don’t relate to the divine plan for salvation.
  • Useless Disputes: Titus 3:9 says, “But avoid foolish controversies and genealogies and arguments and quarrels about the law, because these are unprofitable and useless.” Even though the Law was given by God, disputing over its secondary details is profitless.
  • Three Stages of Faith: The message of the Cross and faith are for salvation. The Law contains many details, but constant debating over them is unnecessary. Salvation is one step, Growth is the second step, and Perfection is the final step. One must understand these distinctions rather than categorizing everything under ‘salvation.’ Learn the basics before trying to teach!

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram