1099.Q: Changing Caste Status and OC Certificate (KSM 268) 📛

❓ ప్రశ్న: కులం జన్మతః వస్తుంది కాబట్టి దానిని మార్చలేమని అంటున్నారు కదా.. ఒకవేళ నాకు రిజర్వేషన్ వద్దు అనుకుంటే నా కులాన్ని ఓసీ (OC) గా మార్చుకోవచ్చా? నా ఇంటి పేరు హిందూ దేవతను సూచిస్తుంటే మార్చుకోవాలా? దీనికి మీ సలహా ఏమిటి? (0:45:25)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 37s)

  • 🛡️ మార్చుకోవద్దు: మార్చుకోవద్దండి. ఇంటి పేరు అయితే మారదు. తర్వాత నువ్వు ఏ మతంలోకి పోయినా, ఏ దేవుని నమ్మినా.. రేపు దేవుడే లేడు పో అనేసినా, కులం నీ వెంటపడి వస్తానే ఉంటది ఎక్కడికి పోయినా. “కృపా క్షేమములే నా బ్రతుకు దినములన్నిట వెంట వచ్చును” అన్నట్టు, ఈ కులం కూడా వెంటబడి వస్తానే ఉంటది.
  • 🧱 గొప్ప కమిట్మెంట్: కనుక ఏం మార్చుకోవద్దయ్యా. నీ భక్తి ఇది. “నా ప్రతిభ మీద ఆధారపడి నేను చదువుకుంటాను, ఉద్యోగం సంపాదించుకుంటాను” అనేది నీ కమిట్మెంట్ చాలా గొప్పది. ఆ మైండ్ సెట్ తోనే ముందుకు వెళ్ళు. అది నీ వ్యక్తిగత నిర్ణయం.
  • ⚖️ ప్రతిభే ఆధారం: నీకు రిజర్వేషన్ వద్దు అనుకుంటే, ఓపెన్ కేటగిరీలో (OC) పోటీ పడవచ్చు. కానీ కులం అనేది సామాజిక ముద్ర. దాన్ని మార్చడానికి ప్రయత్నించడం కంటే, నీ ప్రతిభ మీద దేవుని మీద ఆధారపడి బ్రతకడం శ్రేష్ఠం. జన్మతః వచ్చిన దాన్ని ఎవరూ మార్చలేరు అని లోకం అంటుంది, కానీ మనం క్రీస్తులో కొత్త సృష్టి అయ్యాము.

Detailed English Translation:

❓ Question: Since it is said that caste comes by birth and cannot be changed, can I change my status to OC (Open Category) if I don’t want reservations? Should I change my surname if it refers to a Hindu deity? What is your advice?

  • Do Not Change: Do not change it. Your surname will not change anyway. Regardless of which religion you go to, which God you believe in, or even if you become an atheist tomorrow, caste will follow you wherever you go. Just as it is said, “Surely goodness and mercy shall follow me all the days of my life,” this caste also follows persistently.
  • A Noble Commitment: So, do not seek to change anything. This is your devotion. Your commitment to say, “I will study and earn a job based on my merit and talent,” is very noble. Move forward with that mindset; it is your personal decision.
  • Rely on Merit and God: If you do not want reservations, you can compete in the Open Category (OC). Caste is a social imprint. Rather than trying to change it, it is better to live relying on your talent and on God. The world says what comes by birth cannot be changed, but in Christ, we have become a new creation.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram