1114.Q: The Anti-Christ and the Desire of Women (KSM 221) 📜

❓ ప్రశ్న: దానియేలు 11:37 ప్రకారం ‘స్త్రీల కాంక్షిత దేవిని’ లక్ష్యపెట్టకపోవడం అంటే అర్థం ఏంటి? అబద్ధ క్రీస్తు వివాహం చేసుకుంటాడా? అతని వయసు ఎంత ఉండవచ్చు? (0:50:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)

  • 📜 ప్రవచన పాఠం: దానియేలు 11:37 – “అతడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు… తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును.” ఈ మాట మీద పండితులు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పారు.
  • 🧱 స్త్రీల కాంక్షితం (Desire of Women): ఇంగ్లీష్ లో “He will not care for the desire of women” అని ఉంటుంది. అంటే వాడు అన్-మ్యారీడ్ (Unmarried) అని కొందరు అంటారు కానీ, వాడు స్త్రీ లోలుడు అయితే కాదు. వాడు మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, కానీ వాడు దాన్ని లక్ష్యపెట్టడు. వానికి కేవలం ‘పవర్’ (Power) కావాలి.
  • 👺 కొత్త ఎంటిటీ (Entity): వాడు ఒక కొత్త మతం స్థాపిస్తాడు. ఎప్పుడైతే ఆ చచ్చిపోయిన అరబ్ రాజు మృతదేహం లోపలికి పాతాళం నుంచి ఆ ఆత్మ వచ్చి దూరుతుందో, ఆ సెకండ్ నుండి వాడు అబద్ధ క్రీస్తుగా మారిపోతాడు. ఓల్డ్ బాడీ విత్ ఏ న్యూ స్పిరిట్ (Old body with a new spirit).
  • వయస్సు అంచనా: వాని యొక్క ఎంటిటీ (Entity) అప్పుడు స్టార్ట్ అవుతుంది. అతనికి దాదాపు ఎంత ఏజ్ ఉండొచ్చు అంటే.. ఆ టైమ్ కి ఒక 40 ఇయర్స్ (40 సంవత్సరాలు) ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఆ వయసులో వాడు ప్రపంచ నియంతగా ఎదుగుతాడు.

Detailed English Translation:

❓ Question: What is the meaning of “not regarding the desire of women” according to Daniel 11:37? Will the Anti-Christ be married? What could be his age?

  • Prophetic Context: Daniel 11:37 says: “He shall regard neither the God of his fathers nor the desire of women, nor regard any god… but in their place, he shall honor a god of fortresses.” Scholars have offered various interpretations of this verse.
  • The Desire of Women: The phrase “He will not care for the desire of women” is often interpreted by some to mean he remains unmarried. However, it specifically implies that he is not driven by lust or womanizing. He might be married, but he does not prioritize it. His sole focus and obsession is ‘Power.’
  • A New Entity: He will establish a new religion. The moment the ancient spirit from the abyss enters the deceased Arab king’s body, he transforms into the Anti-Christ. It is an old body inhabited by a new spirit.
  • Estimated Age: His true entity as the Anti-Christ begins at that moment. I believe he will be approximately 40 years old at that time. At this age, he will rise as the global dictator.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram