1118.Q: Paradise and Hades – The Intermediate States (KSM 221) 🏺

❓ ప్రశ్న: యేసుప్రభువును నమ్మి చనిపోయిన వారు నేరుగా పరలోకానికి వెళ్తారా? ‘పరదేశి’ (Paradise) మరియు ‘పాతాళం’ (Hades) అంటే ఏమిటి? మరణం తర్వాత నిత్యత్వానికి ముందు ఉండే ఈ ‘ఇంటర్మీడియట్ ప్లేస్’ (Intermediate Place) ప్రాముఖ్యత ఏమిటి? (1:04:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)

  • 🛡️ విశ్వాసుల విశ్రాంతి స్థలం: యేసుప్రభువు వారిని రక్షకునిగా అంగీకరించి, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన దేవుని కుటుంబ సభ్యులు ఒకవేళ చచ్చిపోతే.. పరలోకాని కంటే ముందు ఇంటర్మీడియట్ ప్లేస్ (Intermediate Place) ఒకటి ఉంది, అది ‘పరదేశి’. అక్కడ పోయి విశ్రాంతి తీసుకుంటా ఉంటారు.
  • 🧱 పునరుత్థాన మహిమ: యేసుప్రభువు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు, వీళ్ళు వదిలేసిన సమాధిలో ఉన్న శరీరాలను మళ్ళీ లేపి మహిమ శరీరాలుగా మార్చి వాళ్ళకి తొడిగిస్తాడు. అప్పుడు వీళ్ళు త్రిత్వం అయిపోతారు మళ్ళీ. అప్పుడు పరలోకం – దేవుడు ఉండే ఆ ఉన్నత లోకానికి వెళ్తారు.
  • ⚖️ అవిశ్వాసుల గమ్యం: ప్రభువుని అంగీకరించకుండా చనిపోతే వాడు నరకానికే వెళ్ళాలి. కానీ నరకం (అగ్నిగుండం) కంటే ముందు ఇంకొక ఇంటర్మీడియట్ ప్లేస్ ఉన్నది, అది ‘పాతాళం’. పాతాళంలో కొంతకాలం శ్రమపడి, యేసు రెండవ రాకడలో వాడు కూడా అక్షయ శరీరం పొందుకొని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు.
  • సరళమైన ఉదాహరణ: గ్రాడ్యుయేషన్ చదవక ముందు ఇంటర్మీడియట్ ఎలా ఉందో, అలాగే పరలోకానికి వెళ్ళక ముందు ఇంటర్మీడియట్ ఏమో ‘పరదేశి’, నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు ఇంటర్మీడియట్ ఏమో ‘పాతాళం’. అది విషయం.

Detailed English Translation:

❓ Question: Do those who believe in Jesus go directly to Heaven after death? What are ‘Paradise’ and ‘Hades’? What is the significance of this ‘Intermediate Place’ before eternity?

  • Resting Place for Believers: When members of God’s family—those who accepted Jesus as Savior and were born again of water and the Spirit—die, there is an intermediate place before reaching the highest Heaven; it is called ‘Paradise.’ They go there to rest.
  • Resurrection Glory: When Lord Jesus returns in His second coming, He will raise the bodies left in the graves, transform them into glorious bodies, and clothe the spirits with them. At that point, they become a trinity (spirit, soul, and body) again and enter the highest Heaven where God dwells.
  • The Path of Unbelievers: If someone dies without accepting the Lord, they must eventually go to Hell. However, before Hell (the Lake of Fire), there is another intermediate place called ‘Hades’ (Patalam). After suffering there for a time, they will also receive an incorruptible body during the second coming only to be cast into the Lake of Fire.
  • A Simple Analogy: Just as Intermediate education comes before Graduation, ‘Paradise’ is the intermediate stage before entering the final Heaven, and ‘Hades’ is the intermediate stage before the eternal Lake of Fire. That is the essence.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram