1135.Q: Human Limitations and Scriptural Authority (KSM 221) 📖

❓ ప్రశ్న: ఒక గొప్ప దైవజనుడు లేదా భక్తుడు పొరపాటు చేయడానికి అవకాశం ఉందా? భక్తి మరియు సిద్ధాంత పరమైన ప్రత్యక్షత మధ్య ఉన్న తేడా ఏమిటి? దైవజనులు తమను తాము దిద్దుబాటు చేసుకోవాలా? (2:15:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 00s)

  • 🛡️ దైవజనుడు vs దేవుడు: దైవజనుడు దైవజనుడే కానీ దేవుడైతే కాదు. ఎవరైనా తప్పు చేయొచ్చు. వాక్యము చెప్పినా, ప్రార్థన చేసినా.. దేవుని ప్రణాళిక అందరికీ అంతా తెలిసి ఉంటది అనేది నిరూపణ కాదు. భక్తి, పరిశుద్ధత వేరు.. సిద్ధాంత పరమైన ప్రత్యక్షత వేరు.
  • 🧱 యథార్థత మరియు జ్ఞానం: ఒక భక్తుడు పొరపాటు చేయడానికి అవకాశం లేని దేవుడు అయితే కాదు. భక్తుడు తన భక్తిలో యథార్థంగా ఉండవచ్చు, కానీ అతనికి అన్ని విషయాలు తెలిసి ఉండాలని రూల్ లేదు.
  • ⚖️ దిద్దుబాటుకు ఇష్టపడటం: అందుకే దిద్దుబాటుకు రంజిత్ ఓఫీర్ తో సహా ఎవరైనా సరే ఇష్టపడాలి. మనము చెప్పేది అల్టిమేట్ అని అనుకోకూడదు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఫైనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (Final Court of Appeal) బైబిల్ మాత్రమే.

Detailed English Translation:

❓ Question: Is it possible for a great man of God or a devotee to make a mistake? What is the difference between personal devotion and doctrinal revelation? Should ministers be open to correction?

  • Man of God vs. God: A man of God is a servant, not God Himself. Anyone can make a mistake. Preaching the Word or praying does not prove that one knows every detail of God’s entire plan. Personal devotion and holiness are distinct from doctrinal revelation.
  • Sincerity and Knowledge: A devotee is not a god who is incapable of making an error. A person can be perfectly sincere in their devotion, but there is no rule stating they must possess all knowledge.
  • Openness to Correction: Therefore, everyone, including Ranjith Ophir, must be willing to accept correction. We should never assume that what we say is the ultimate word. At all times and in all matters, the ‘Final Court of Appeal’ is the Bible alone.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram