❓ ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఆదివారం సెలవును రద్దు చేసి, దానిని శుక్రవారానికి మార్చాలని చూస్తోందా? ఒకవేళ అది నిజంగా జరిగితే క్రైస్తవులకు వచ్చే నష్టం ఏంటి? ఆరాధనల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? (0:32:52)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (00m 55s)
- 🛡️ ప్రచారంలో ఉన్న వార్త: మోడీ గారు త్వరలో భారతదేశంలో ఉన్న ఈ యొక్క సండే లీవ్ (Sunday Leave) అనేది తీసేయాలి, ఫ్రైడే (Friday) కి మార్చాలి అని ఆయన ఒక ప్రణాళికలో ఉన్నాడు అంటూ ఆయన మాట్లాడిన వీడియోస్ చెక్కర్లు కొడతా ఉన్నాయి. ఒకవేళ అది జరుగుతుందో జరగదో తెలియదు.. ఒకవేళ జరిగితే ఏమైనా ప్రాబ్లమా? ఏం కాదు, ఏం కాదు.
- 🧱 మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం: క్రైస్తవులకు వచ్చే నష్టం ఏంటి? ఏం నష్టం లేదు. అప్పుడు ఒరిజినల్ గా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం వస్తది – ఇంటింటారు రొట్టె విరుచుట. ఆదివారం ఏదో ఒక గంట సేపు టైం తీసుకొని.. ఆదివారం ఉదయమో మధ్యాహ్నమో రాత్రో ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ ఇంటింట ఒక 10 మంది కూడుకొని రొట్టె విరుచుకుంటారు. అయిపోతుంది.
- ⚖️ విజయం మనదే: వీళ్ళు ఏమి పెకలించేది ఏమి ఉండదు. క్రైస్తవ్యం ఇంకా వ్యాపిస్తుంది. ప్రభుత్వ సెలవులతో ఆరాధనకు సంబంధం లేదు. ఇరుకు కలిగినప్పుడే క్రైస్తవ్యం ఇంకా బలంగా ఎదుగుతుంది. ఏ మార్పు వచ్చినా దేవుని బిడ్డలకు అది ఆశీర్వాదకరంగానే మారుతుంది.
Detailed English Translation:
❓ Question: Is the central government planning to cancel the Sunday holiday and move it to Friday in India? If this happens, what will be the loss for Christians? How will it affect worship services?
- The Ongoing Rumors: Videos are circulating claiming that PM Modi is planning to abolish the Sunday holiday in India and change it to Friday. Whether this will actually happen or not is unknown. But even if it does occur, will it be a problem? Not at all.
- Return to First-Century Christianity: What is the loss for Christians? There is no loss. In fact, it would bring back original first-century Christianity—breaking bread from house to house. We would simply take an hour on Sunday, whether in the morning, afternoon, or night, wherever possible, and gather in groups of ten to break bread. That’s it.
- Expansion of Faith: They cannot uproot anything. Christianity will only spread further. Worship is not dependent on government holidays. When there is pressure, faith only grows stronger. Whatever changes may come, they will eventually turn into a blessing for the children of God.
