❓ ప్రశ్న: యేసుప్రభువు ఒక ‘గే’ (Gay) అని రాధా మనోహర్ దాస్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అసలు యేసు చరిత్రలో లేనే లేడు అని కొందరు, లేని వ్యక్తి ‘గే’ అని మరికొందరు చేస్తున్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? (0:57:16)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 25s)
- 🛡️ పరస్పర విరుద్ధ వాదనలు: పిచ్చి పట్టింది అనుకోవాలి అంతే. ఈ దౌర్భాగ్యులు యేసు ప్రభువు అనేవాడు అసలు చరిత్రలో లేనే లేడు, ‘హి ఈజ్ ఏ ఫిక్టిషియస్ క్యారెక్టర్’ (He is a fictitious character) అని ముదిగొండ శివప్రసాద్ గారు అంటున్నారు. మరి లేనే లేడు అన్న మనిషి ‘గే’ ఎట్లా అవుతాడు? ఇది వారి అజ్ఞానానికి, స్వయం ఖండనకు నిదర్శనం.
- 🧱 తర్కం లేని ఆరోపణలు: రాధా మనోహర్ అంటున్నాడు కదా – “రాముడు పుట్టిన దానికి శ్రీరామనవమి ఉన్నది, కృష్ణ జన్మాష్టమి ఉన్నది.. మీ యేసు పుట్టిన రోజు చెప్పండి, చెప్పలేరు కదా.. కనుక యేసు లేడు అంతే” అని. మరి లేనే లేడు అని నువ్వే అని, ఇవాళ ‘గే’ అని ఎట్లా అంటున్నావ్? ఒక పక్క లేడు అంటూనే, మరోపక్క ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడటం అంటే వీరికి మైండ్ దొబ్బేసింది అని అర్థం.
- ⚖️ ద్వేషంతో కూడిన అరుపులు: ఇదంతా మెదడు లేనటువంటి పిచ్చి కుక్కల కంటే అధ్వానమైనటువంటి అరుపులు కేకలు ఇవన్నీ. యేసును ద్వేషించి ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి పిచ్చి కుక్కలాగా అరుస్తా ఉన్నారు. యేసు ప్రభువు వారు లేనే లేకపోతే ప్రపంచమును ఆయన అంతలా ఎలా ప్రభావితం చేయగలరు?
- ✨ ప్రపంచవ్యాప్త ప్రభావం: ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి ఓటింగ్ వేయమంటే.. ప్రపంచంలో నూటికి 70 మంది ‘యేసే మమ్మల్ని ఏలాలి’ అని చెప్పి ఓటు వేస్తారు. అరబ్బులు ఒప్పుకుంటారు, ముస్లింలు ఒప్పుకుంటారు, క్రైస్తవులు ఒప్పుకుంటారు. అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వారితో మనం చర్చించడం కూడా సమయం వృధా చేయడమే.
Detailed English Translation:
❓ Question: What is the truth behind the allegations made by Radha Manohar Das against Jesus Christ? How do you respond to the contradictory claims that Jesus never existed and yet making comments about His character?
- Contradictory Arguments: It’s pure madness. Some claim Jesus never existed in history and that He is a fictitious character. If He never existed, how can they label Him with such terms? This is a clear self-contradiction and a sign of their ignorance.
- Lack of Logic: They argue that since there are specific festivals like Rama Navami or Krishna Janmashtami, and if we can’t pinpoint a specific date for Jesus, He doesn’t exist. Yet, after claiming He doesn’t exist, they turn around and make derogatory comments about His character. This shows they have lost their mental balance.
- Cries of Hatred: These are worse than the mindless barks of mad dogs. Out of pure hatred for Jesus, and not knowing what else to say, they scream whatever nonsense comes to their mind. If Jesus never existed, how could He have influenced the entire world so profoundly?
- Global Influence: If an election were held today, 70% of the world would vote for Jesus to rule them. Arabs, Muslims, and Christians alike acknowledge His significance. Engaging with people who speak such filth about such a supreme personality is a total waste of time.
