1164.Q: Selective Justice and Persecution of Minorities (KSM 219) ⚖️

❓ ప్రశ్న: క్రైస్తవ పాస్టర్లు మరియు ముస్లిం మౌల్వీలపై దాడులు జరిగినప్పుడు హిందూ సంఘాలు గానీ, పాలక వర్గాలు గానీ ఎందుకు స్పందించడం లేదు? రాజేంద్ర నగర్ మున్సిపాలిటీలో పాస్టర్లపై జరిగిన దారుణకాండపై ముఖ్యమంత్రుల మౌనం దేనికి సంకేతం? న్యాయం అందరికీ సమానం కాదా? (0:19:34)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 50s)

  • 🛡️ వివక్షా పూరిత వైఖరి: ఇదే దాడి గనుక ఒక చర్చి మీదనో, ఒక మసీదు మీదనో, ఒక ముల్లా మీదనో జరిగి ఉంటే.. ఇప్పుడు ఖండిస్తున్న ఈ హిందూ సంఘాలు అప్పుడు ఖండించేవా? ఎన్నో దాడులు జరిగినాయి కదా, ఎప్పుడైనా ఖండించారా? అంటే వీళ్ళ దృష్టిలో క్రైస్తవ పాస్టర్లు, ముస్లిం మౌల్వీలు, మౌలానాలు మనుషులు కాదా? కేవలం హిందూ ధర్మ ప్రచారకులకు మాత్రమే ఈ దేశంలో ప్రాథమిక హక్కులు ఉంటాయా?
  • 🧱 మౌనంగా ఉన్న పాలక వర్గాలు: పాస్టర్లను కొట్టిన, చంపేసిన, నిలువునా నరికి అడ్డంగా ముక్కలు ముక్కలు నరికినా సరే ఎవడూ స్పందించడు. ఇప్పుడు రాజేంద్ర నగర్ మున్సిపాలిటీలో ఐజక్ రాజు, డానియల్ రాజు అనే ఇద్దరు పాస్టర్లను చికెన్ సెంటర్ లో కోసి నరికినట్టు ముక్కలు ముక్కలు నరికితే.. ఏ ముఖ్యమంత్రి అయినా స్పందించాడా? అప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు కూడా పట్టించుకోలేదు.
  • ⚖️ రాజకీయ పార్టీల ద్వేషం: క్రైస్తవులు అంటే ద్వేషం నింపుకున్న అన్ని పార్టీలు.. మైనారిటీలు అంటే ద్వేషం అన్ని పార్టీలకూ ఉన్నది. కొంతమంది పబ్లిక్ గా బట్టలు ఇప్పేసి (బహిరంగంగా) తిరుగుతున్నారు, కొంతమంది ఏమో సాటుమాటుగా ద్వేషిస్తా ఉన్నారు. కానీ ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలన్నీ కూడా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మతపరమైన మైనారిటీలను ద్వేషించే పార్టీలే.
  • న్యాయం ఎక్కడ?: ఒక వర్గం మీద దాడి జరిగితే దేశమంతా స్పందించడం, అదే మైనారిటీల మీద అంతకంటే దారుణమైన దాడులు జరిగితే మౌనంగా ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. న్యాయం అందరికీ సమానంగా అందనప్పుడు అది అసలైన పాలన అనిపించుకోదు.

Detailed English Translation:

❓ Question: Why do Hindu organizations and ruling classes remain silent when Christian pastors and Muslim clerics are attacked? What does the silence of Chief Ministers regarding the brutal killing of pastors in Rajendra Nagar municipality signify? Is justice not equal for everyone?

  • Discriminatory Attitude: If these same attacks had happened to a church, a mosque, or a Muslim cleric, would these Hindu organizations that are condemning the recent incident have spoken up? Many such attacks have occurred, but have they ever condemned them? Do they think Christian pastors and Muslim clerics are not humans? Do only Hindu religious preachers have fundamental rights in this country?
  • Silence of the Authorities: No one responds even when pastors are beaten, killed, or brutally hacked into pieces. In the Rajendra Nagar municipality, two pastors, Isaac Raju and Daniel Raju, were brutally hacked to pieces like meat in a chicken center. Did any Chief Minister respond? Even those in power at that time did not care.
  • Hatred in Political Parties: All political parties are filled with hatred towards Christians and minorities. Some exhibit this hatred publicly, while others hide it behind closed doors. However, almost all existing parties harbor prejudice against Dalits, SCs, STs, and religious minorities.
  • Where is Justice?: It is a blow to democracy when the entire country responds to an attack on one group while remaining silent when even more brutal attacks are carried out against minorities. When justice is not delivered equally to all, it cannot be considered true governance.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram