1200.Q: Associations with the Enemies of the Ministry (KSM 217) 🤝

❓ ప్రశ్న: దైవజనుడికి శత్రువులైన వారితో విశ్వాసులు వ్యాపారాలు లేదా స్నేహం చేయవచ్చా? “మీ వాక్యం మాకు కావాలి, కానీ మీ శత్రువులతో మాకు సంబంధాలు ఉంటాయి” అనడం సరైనదేనా? మెసెంజర్ (Messenger) కు మరియు మెసేజ్ (Message) కు ఉన్న సంబంధం ఏంటి? (1:31:43)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (12m 00s)

  • 🛡️ వ్యాపారం వేరు – విలువలు వేరు: కిరాణా కొట్టులో సామాన్లు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, అక్కడ నైతిక ఇష్యూస్ ఉండవు. కానీ దేవుని సేవలో దైవజనుడి జీవిత విలువలు, ఆయన సందేశం ఒకటిగా ఉంటాయి. “ఓఫీర్ గారు మంచివాడు కాదు, దొంగ” అని విమర్శించి వెళ్ళిపోయిన వాడితో నువ్వు చేతులు కలిపితే.. సమాజంలో నువ్వు దేన్ని బలపరుస్తున్నావు?
  • 🧱 మెసేజ్ మరియు మెసెంజర్: ఆధ్యాత్మిక జగత్తులో మెసెంజర్ (Messenger) సందేశం నుండి వేరు కాదు. ప్రసంగికుడే ఒక ప్రసంగం. కిరాణా కొట్టులో చింతపండు వేరు, సావుకారు వేరు. కానీ ఇక్కడ సావుకారే సరుకు. పౌలును ఆయన పత్రికల నుండి, మోషేను ధర్మశాస్త్రం నుండి వేరు చేయలేం. మోషే మంచోడు కాదు కానీ ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం బాగుంది అంటే దేవుడు తప్పు చేసినట్లే కదా!
  • ⚖️ రెండు పడవల ప్రయాణం: నన్ను నమ్మితే నాతో ఉండండి, నన్ను విమర్శించిన వాడితో ఏమాత్రం సహవాసం చేయవద్దు. వాడు దేవుని కార్యానికి డామేజ్ (Damage) చేశాడు. ఒకవేళ వాడే రైట్ అనుకుంటే అతని దగ్గరికే వెళ్ళండి, కానీ ఇక్కడికి రావద్దు. దైవజనుడిని దూషించే వాళ్ళతో వ్యాపారాలు చేయడం అంటే మూర్ఖతరముతో కలిసిపోవడమే.
  • క్రీస్తు న్యాయపీఠం: విమర్శించి వెళ్ళిపోయిన వాడు సమాజానికి ఏం ఉపకారం చేశాడో కాలమే చెబుతుంది. దేవుడు కూడా అడుగుతాడు – “నా దాసుని మీద విమర్శ చేసి వెళ్ళావు, నా సంఘానికి నువ్వు చేసిన క్షేమాభివృద్ధి ఏంటి?” అని. అక్కడ మీ బహుమానం కోత పడుతుంది. మీరు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో, ఎవరితో స్నేహం చేస్తున్నారో అది మీ ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది.

Detailed English Translation:

❓ Question: Can believers maintain business or friendship with those who oppose their spiritual leader? Is it right to say, “I want your word, but I will stay close to your enemies”? What is the link between the messenger and the message?

  • Business vs. Values: You can buy groceries anywhere without moral conflict. But in ministry, a leader’s values and his message are inseparable. If you align with someone who calls me a thief, what values are you supporting in society?
  • One Entity: In the spiritual realm, the messenger is the message. You cannot separate Paul from his epistles or Moses from the Law. If Moses were ‘bad’ but his Law ‘good,’ it would mean God had poor standards, which is impossible.
  • Two-Boat Journey: If you believe in me, stay with me. Do not associate with those who damage God’s work. If you think my critics are right, join them fully, but don’t try to balance between the two. Befriending those who mock God’s servant is joining the ‘wicked generation.’
  • The Bema Seat: Time will reveal what good those who left the ministry have actually achieved. God will ask, “You criticized my servant, but what growth did you bring to My Church?” Your rewards in heaven depend on your loyalty to the Truth.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram