1241.Q: The Death of Saul – Biblical Discrepancy? (KSM 214) ⚖️

❓ ప్రశ్న: సౌలు మరణం గురించి బైబిల్ లో రెండు రకాలుగా ఎందుకు ఉంది? 1 సమూయేలు 31 ప్రకారం వాడు తన కత్తి మీద పడి చనిపోయాడు, కానీ 2 సమూయేలు 1 లో అమాలేకీయుడు చంపానని చెబుతున్నాడు. ఏది నిజం? (1:48:42)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 10s)

  • 🛡️ వాస్తవం: దినవృత్తాంతాల గ్రంథంలో మరియు 1 సమూయేలు 31 లో పరిశుద్ధాత్మ దేవుడు అసలు జరిగిన విషయం రాశారు – సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు.
  • 🧱 అమాలేకీయుడి అబద్ధం: 2 సమూయేలు 1 లో ఒక అమాలేకీయుడు వచ్చి అబద్ధం చెప్పాడు. దావీదుకు సౌలు శత్రువు అని, “నేనే చంపాను” అని చెబితే తనకు ఏదైనా ఉన్నత ఉద్యోగం లేదా బహుమానం లభిస్తుందని వాడు ఆశపడ్డాడు.
  • ⚖️ దావీదు జడ్జిమెంట్: దావీదు వాడి అబద్ధాన్ని పసిగట్టారు. “యెహోవా అభిషేకించిన వానిని చంపడానికి నీకు ఎంత ధైర్యం?” అని వాడి నోటి మాటనే సాక్ష్యంగా తీసుకుని వాడికి మరణదండన విధించారు. వాడు అబద్ధం చెప్పి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.

Detailed English Translation:

❓ Question: Why are there two versions of Saul’s death in the Bible? Did he kill himself, or did the Amalekite kill him?

  • The Fact: The Holy Spirit recorded the actual event in 1 Samuel 31—Saul fell on his own sword and died.
  • The Amalekite’s Lie: In 2 Samuel 1, the young Amalekite lied to David. He hoped for a reward or a high position by claiming credit for the death of David’s enemy.
  • David’s Judgment: David saw through the greed. He executed the man based on his own confession of killing the Lord’s anointed. The man’s lie cost him his life.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram