1246.Q: The Syrian Crisis and End-Time Prophecy (KSM 214) 🇸🇾

❓ ప్రశ్న: సిరియాలో ప్రభుత్వం కూలిపోవడాన్ని ప్రవచన నెరవేర్పుగా ఎలా చూడాలి? పది మంది రాజుల కూటమిలో సిరియా ఎప్పుడు చేరుతుంది? (2:07:30)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 10s)

  • 🛡️ బలహీనపడే సిరియా: సిరియా అనేది చాలా చిన్న దేశం. మొదట్లో 10 మంది అరబ్బు రాజులు కలిసి ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు సిరియా అందులో ఉండదు. ఎందుకంటే ఆ పది మంది లక్ష్యపెట్టనంత బలహీన స్థితిలో సిరియా ఉంటుంది.
  • 🧱 11వ కొమ్ము: ఈ దశరాజ్య కూటమి ఏర్పడిన కొద్ది కాలం తర్వాతే 11వ చిన్న కొమ్ముగా (అబద్ధ క్రీస్తు) సిరియా యాడ్ (Add) అవుతుంది. వాడు తన యుక్తితో, చర్చలతో అందరినీ కన్విన్స్ చేసి ఆ కూటమిలోకి దూరుతాడు.
  • ⚖️ ప్రవచన నెరవేర్పు: సిరియాలో ఇప్పుడున్న సంక్షోభం దానిని మరింత బలహీనం చేస్తుంది. వాడు రావడానికి ముందు ఆ దేశం తీసికట్టుగా మారాలి. ఇదంతా ప్రవచన నెరవేర్పులో భాగమే.
  • ఇజ్రాయెల్ శత్రువుల పతనం: ఇజ్రాయెల్ కు ఉన్న బలమైన శత్రువులందరూ నాశనం అయిన తర్వాతే ఈ రాజకీయ మార్పులు వస్తాయి. సిరియా అంతర్గతంగా కూలిపోవడం అబద్ధ క్రీస్తు రాకకు పునాది.

Detailed English Translation:

❓ Question: How should we view the collapse of the Syrian government in the light of prophecy? When will Syria join the confederacy of ten kings?

  • Weakened Syria: Syria is small. Initially, it won’t be part of the ten-nation confederacy because it will be too weak to be considered a partner.
  • The 11th Horn: The Antichrist (the little horn) will emerge and slot himself into the existing confederacy through diplomacy and cunning.
  • Fulfilling the Signs: The current instability in Syria is exactly what needs to happen to prepare the ground for the rise of the final global dictator from that region.
  • Collapse of Enemies: As Israel’s traditional enemies fall or weaken internally, the stage is set for the new world order mentioned in Daniel and Revelation.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram