1247.Q: Technical Obstacles in Ministries of Truth (KSM 214) 🕰️

❓ ప్రశ్న: సత్య వాక్యం చెప్పే మీటింగ్స్ కే ఎందుకు టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆలస్యం జరుగుతాయి? దీని వెనుక ఉన్న సాతాను వ్యూహం ఏంటి? (2:13:10)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 50s)

  • 🛡️ సాతానుకు త్రెట్ (Threat): సత్య వాక్యం ప్రకటించే పరిచర్య సాతాను రాజ్యాంగానికి ఒక పెద్ద ‘త్రెట్’. అందుకే వాడు దీనిని ఆపడానికి ఎక్స్ట్రార్డినరీగా (Extraordinarily) గురిపెడతాడు. కేవలం ‘హల్లెలూయ’ అని డాన్సులు వేసే మీటింగ్స్ కు ఏ ఆటంకాలు రావు.
  • 🧱 ఆటంకాల ఉద్దేశం: ఇంటర్నెట్ పోవడం, కరెంటు ఆఫ్ కావడం ద్వారా ప్రజలను నిరాశ పరచాలని వాడు చూస్తాడు. నేను క్యాన్సర్ నుండి కోలుకుంటున్నాను, టైమ్ కి భోజనం చేసి మందు వేసుకోవాలి. కానీ సాయంత్రం 6 దాకా లంచ్ చేయకుండా పని చేస్తున్నాను అంటే అది దేవుని పని మీద ఉన్న భారం.
  • ⚖️ గింజలు వర్సెస్ పొట్టు: ఈ ఆటంకాల వల్ల ఒక మేలు కూడా జరుగుతుంది. ఆసక్తి లేని ‘పొట్టు’ రాలిపోతుంది, నిజమైన ఆకలి ఉన్న ‘గింజలు’ మాత్రమే ఓపికతో వేచి ఉండి వాక్యం వింటారు.
  • సాకులు: ఆలస్యం అయిందని రానోళ్లు, అక్కడ లక్ష రూపాయలు పంచుతున్నాం అంటే రాకుండా ఉంటారా? కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం వాళ్లకి ఒక సాకు మాత్రమే. మనం మాత్రం ఆటంకాలను అధిగమించి వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.

Detailed English Translation:

❓ Question: Why do meetings that preach the hard Truth face technical glitches and delays? What is Satan’s strategy here?

  • A Threat to Darkness: Preaching the undiluted Truth is a direct threat to Satan’s kingdom. He targets such ministries with focus. Meetings that are just emotional hype never face these issues.
  • Satan’s Tactics: He uses power cuts and internet failures to discourage the audience. Despite my own health recovery needs, I push through these delays because the message must go out.
  • Sifting the Wheat: These delays serve as a filter. The ‘chaff’ (casual listeners) falls away, leaving only the ‘wheat’ (sincere seekers) who are willing to wait for the Word.
  • Exposing Excuses: People who complain about delays wouldn’t mind waiting if money were being distributed. The glitches are just excuses for the disinterested, but we will persist.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram