❓ ప్రశ్న: యేసు ప్రభువు సిలువ మీద చనిపోకుండా యోగ విద్య ద్వారా తన శ్వాసను ఆపి, చనిపోయినట్లు నటించి తప్పించుకుని కాశ్మీర్ వచ్చి పెళ్లి చేసుకుని ఇక్కడే చనిపోయారనే కథ వెనుక ఉన్న కుట్ర ఏంటి? (0:06:40)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)
- 🛡️ మోసగాడి నింద: ఈ కథ నిజమైతే యేసు ఒక యదార్థవంతుడు కాడు, ఆయన ఒక మోసగాడు, అబద్ధికుడు అని అర్థం వస్తుంది. ప్రపంచానికే ఆయన పెద్ద మాయగాడు అని నింద మోపుతున్నారు. ఆయన చనిపోతానని చెప్పి, నటించి పారిపోయి ఇక్కడ పెళ్లి చేసుకున్నారని చెప్పడం చాలా పెద్ద నేరం.
- 🧱 సిలువ మరణం వాస్తవం: యేసు ప్రభువు చనిపోతానని ముందే చెప్పారు (మత్తయి 16:21). ఆయన సిలువ మీద మరణించిన మాట వాస్తవం. ఆయనకు ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఆయన తప్పించుకుని పారిపోయే పిరికివాడు కాదు.
- ⚖️ దొంగ వెధవలు: యేసును ఒక దొంగోడి కింద, హత్య చేసి పారిపోయి దాక్కున్న వ్యక్తి కింద చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి కట్టు కథలు కల్పించే వారిని ఎన్ని తిట్లు తిట్టినా తప్పు లేదు. వీరు కేవలం క్రైస్తవ ధర్మాన్ని అవమానించడానికి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
Detailed English Translation:
❓ Question: What is the motive behind the story that Jesus survived the crucifixion using Yoga to stop His breath, fled to Kashmir, married, and died there?
- Defamation of Character: This narrative portrays Jesus as a liar and a deceiver who tricked the world by faking His death. It is a grave insult to His holy character.
- Predestined Death: Jesus explicitly told His disciples He would be killed and rise again (Matthew 16:21). He didn’t flee; He fulfilled His mission. He had the authority to lay down His life and take it up again.
- Fraudulent Narratives: These are the inventions of deceitful people trying to mock Christianity. To say the Son of God lived as a fugitive in hiding is a baseless and wicked accusation.
