1271.Q: Mala Dominance vs. Sub-caste Neglect (KSM 213) 📈

❓ ప్రశ్న: మాలలు ఇప్పటికే అన్ని ఉన్నత స్థానాలను ఆక్రమించారని, మాదిగలకు మరియు ఇతర ఉప-కులాలకు అన్యాయం జరుగుతోందనే వాదనలో నిజమెంత? దీనికి పరిష్కారం ఏంటి? (0:13:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 40s)

  • 🛡️ తప్పుడు ఆరోపణ: మాదిగోళ్ళ నోరు కొట్టి మాలవాళ్ళు లాక్కున్నారు అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ (Correct argument) కాదు. ఇంటర్వ్యూలు జరిగినప్పుడు వారి పర్ఫార్మెన్స్ ని బట్టి, వారు స్కోర్ చేసే మార్కులను బట్టి ఉద్యోగాలు వస్తాయి. మాలలు కొంచెం ఎక్కువగా ప్రతిభ చూపించి ఉండవచ్చు.
  • 🧱 ఉప-కులాల సమస్య: ఎస్సీల్లో 56 ఉప-కులాలు ఉన్నాయి. అందరూ కలిసి ప్రతిభను పెంచుకోవాలి. కేవలం మాల, మాదిగ అనే మేజర్ కులాలే కాకుండా రెల్లి, మెహరి వంటి వారు కూడా పైకి రావాలి. కులం ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా అందరికీ ఉద్యోగాలు రావాలి.
  • ⚖️ ముల్లును ముల్లుతోనే: మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతుందని అనిపిస్తే, వారు కూడా సంఘటితమై తమ ప్రతిభను నిరూపించుకోవాలి. సెలక్షన్ కమిటీల్లో లాబీయింగ్ (Lobbying) జరుగుతుంటే దానిని ఎదిరించాలి. అంతేకానీ సోదర కులాలపై ద్వేషం పెంచుకోవడం పరిష్కారం కాదు.

Detailed English Translation:

❓ Question: Is it true that Malas have dominated all high positions, leading to the neglect of Madigas and other sub-castes? What is the solution?

  • Misconception: Claiming Malas ‘stole’ opportunities from Madigas is wrong. Jobs are awarded based on performance and marks in interviews. Perhaps Malas were statistically more competitive in some sectors.
  • Inclusive Merit: There are 56 sub-castes in the SC group. Everyone, including smaller groups like Relli or Mehari, should focus on merit. Categorization is less effective than genuine excellence.
  • Strategic Growth: If Madigas feel marginalized, they should organize to empower their youth and ensure fair representation in selection processes rather than blaming Mala brothers.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram