❓ ప్రశ్న: ఇతర సంఘాలు మీతో కలుస్తున్నప్పుడు వారి సాక్ష్యాలను ఎందుకు పబ్లిసిటీ చేయడం లేదు? నెగటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆ సాక్ష్యాలు అవసరం కదా? (0:50:00)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)
- 🛡️ డబ్బు కోసం కాదు: మాకు పబ్లిసిటీ చేసి డబ్బు కొట్టుకోవాలనే ఉద్దేశం లేదు. చాలా మంది సేవకులు తమ సంఘాలను మా పరిచర్యలో విలీనం చేస్తున్నారు (సిరిడి, ఉత్తరాఖండ్, జమ్మూ మొదలైనవి). వారు కోరుకుంటేనే సాక్ష్యం చెప్పిస్తాము.
- 🧱 గంటల కొద్దీ సాక్ష్యాలు: మా సేవకులు ఇచ్చే సాక్ష్యాలు 3 నిమిషాల్లో ముగిసేవి కావు, వారు గంటల కొద్దీ చెబుతారు. అందుకే సమయం సరిపోక వాటిని పెద్దగా చూపించడం లేదు. యదార్థవాది టీవీ ద్వారా ఇకపై వారిని ఇంటర్వ్యూ చేసి ప్రజలకు చూపిస్తాము.
- ⚖️ తెలివి ఉండాలి: రాత్రింబగళ్లు ప్రయాణం చేస్తూ, ప్రిపరేషన్ లేకుండా కూడా వేల ప్రసంగాలు చేస్తున్న నన్ను.. ‘శరీర సంబంధి’ అని కొందరు తిక్కనోళ్లు అంటున్నారు. నా నోట్లో వాక్యం ఉంది, ఆత్మ ఉంది అని గ్రహించే తెలివితేటలు ఉండాలి. వెళ్ళిపోయిన వారు మనకు తలబరువు, వారు మనకు అనవసరం.
Detailed English Translation:
❓ Question: Why don’t you publicize the testimonies of churches that join your ministry? Wouldn’t that help counter negative publicity?
- Not for Publicity: Our goal isn’t to market ourselves for money. Many churches from Shirdi to J&K are joining us for the Truth. We only let them testify if they wish to.
- Lengthy Testimonies: Their stories are profound and often take an hour to tell. We simply haven’t had the time to broadcast them all. We will start interviewing them on Yadharthavadhi TV soon.
- Spiritual Discernment: Critics call me ‘carnal’ while I preach thousands of anointed sermons without preparation. One needs spiritual eyes to see the fire of the Spirit. Those who left were a burden; we are better off without them.
